37.8 C
India
Saturday, May 18, 2024
More

    సంచలన నిర్ణయం తీసుకున్న సమంత ?

    Date:

    is samantha walks out of her bollywood films
    is samantha walks out of her bollywood films

    సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సమంత తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా …… బాలీవుడ్ సినిమాల నుండి తప్పుకోవడమే ! సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మాయోసైటిస్ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో కొద్ది రోజులుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది.

    అయితే విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి చిత్రం మరో రెండు షెడ్యూల్స్ మాత్రమే బాకీ ఉండటంతో ఆ షూటింగ్ పూర్తి చేసి సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే అంతకుముందు బాలీవుడ్ లో అలాగే హాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకుంది కాబట్టి ఆ సినిమాలు సెట్స్ మీదకు రాబోతున్నాయి. దాంతో డేట్స్ కేటాయించాలని బాలీవుడ్ నిర్మాతలు కోరారట.

    ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో సినిమాలు చేయలేనని , కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని , చికిత్స పొందాలని అడిగిందట. అయితే మిగతా నటీనటులు , సాంకేతిక నిపుణుల డేట్స్ తీసుకున్నాం కాబట్టి వాయిదా వేయడం కుదరదు. మీకోసం వాయిదా వేయాల్సి వస్తే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని చెప్పారట. దాంతో చేసేదిలేక సమంత ఆ సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    విజయ్ దేవరకొండ – సమంత ల ఖుషి సినిమా రిలీజ్ డేట్ ఇదే

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత తాజాగా నటిస్తున్న చిత్రం ''...

    సమంత రెండో పెళ్లి వార్తల్లో నిజమెంత ?

    స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్ళికి సిద్ధమైంది అంటూ ఓ వార్త...

    సమంత పుష్ప 2 ను రిజెక్ట్ చేసిందా ?

    పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా...

    ప్రెస్ మీట్ లో ఏడ్చిన సమంత

    స్టార్ హీరోయిన్ సమంత ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా...