37.7 C
India
Saturday, May 18, 2024
More

    Telugu Kala Samithi : ఘనంగా తెలుగు కళా సమితి(TFAS) 40వ వార్షికోత్సవం

    Date:

    Telugu Kala Samithi
    Telugu Kala Samithi

    Telugu Kala Samithi : తెలుగు కళా సమితి(Telugu Fine Arts Society) మరికొద్ది రోజుల్లో 40వ వార్షికోత్సవం (Ruby Year Celebrations) జరుపుకోనుంది. 1983లో ప్రారంభమైన టీఎఫ్ఏఎస్ అక్టోబర్ 8 నాటికి 40వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీఎఫ్ఏసీ ప్రతినిధులు రుబీ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

    అక్టోబర్ 8న రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జెస్ పోస్ట్ ఆర్డి, ఫోర్డ్స్, NJ 08863 నందు ఉదయం 9గంటల నుంచే టీఎఫ్ఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమానికి జైస్వరాజ్య టీవీ, JSW TV మీడియా స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం www.tfasnj.orgను సంప్రదించాలని టీఎఫ్ఏసీ కన్వీనర్ దాము గేదెల ఒక ప్రకటనలో కోరారు.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related