36.2 C
India
Friday, May 3, 2024
More

    TFAS 40th Anniversary : ఘనంగా TFAS 40వ వార్షికోత్సవం.. భారీ ఏర్పాట్లు

    Date:

    TFAS 40th Anniversary
    TFAS 40th Anniversary

    TFAS 40th Anniversary : ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు భారతిని అన్నారో సినీకవి. ఎన్ని సముద్రాలు దాటినా మన సంప్రదాయాలు మాత్రం మరిచిపోవద్దు. ఎన్ని దేశాలు దాటినా మన ఆచారాలు పాటిస్తూనే ఉండాలి. అలా మన తెలంగాణలో ప్రధాన పండుగైన దసరా ఉత్సవాలను ఘనంగా చేసుకుంటారు. అమెరికాలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు.

    న్యూజెర్సీ కళా సమితి 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఎడిసన్ లోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్  హాలులో నిర్వహిస్తున్నారు. శ్రీనివాస కల్యాణంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలో మహిళ, యువత, వైద్య, సాహితీ, సాంకేతిక సెమినార్లతో పాటు సిరివెన్నెల, అల్లురామలింగయ్య, కె.విశ్వనాథ్ గుర్తులతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

    అనంతరం సాయంత్రం మంగ్లీ-ఇంద్రావతిల సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు రాచకుళ్ల మధు, కన్వీనర్ దాము గేదెల తెలిపారు. ఇలా అమెరికాలో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేసి తెలుగు వారి ఐక్యతను చాటుతుంటారు. మన పండుగలను అక్కడ ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందరు ఒక చోట చేరి పండగ జరుపుకోవడం చూడ ముచ్చటగా ఉంటుంది.

    టీఎఫ్ఎస్ ఆధ్వర్యంలో జరిగే పండుగలో అందరు ఎంతో సంతోషంగా పాల్గొంటారు. బతుకమ్మ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ అక్కడి వారు జరుపుకునే పండగ కోసం నిర్వాహకులు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. ప్రవాస భారతీయుల వేడుక చూడతరమా అన్నట్లుగా నిర్వహించడంతో అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sitarama Kalyana Mahotsavam : అమెరికాలో వైభవంగా శ్రీరామ చంద్రుడి కల్యాణ మహోత్సవం..

    Vasanth Navarathri & Sitarama Kalyana Mahotsavam : జగదభిరాముడు లోక...

    Singer Mangli : సింగర్ మంగ్లీ కి  తృటిలో తప్పిన ప్రమాదం.. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చన ఘటన 

    Singer Mangli :  గాయని మంగ్లీకి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ ప్రాంతంలో...

    TFAS 40th Anniversary : ఘనంగా TFAS 40వ వార్షికోత్సవం.. యూబ్లడ్ ఫౌండర్ జగదీష్ యలమంచిలి గారికి సన్మానం

    TFAS 40th Anniversary : అమెరికా, న్యూజెర్సీలోని తెలుగు కళాసమితి (Telugu Fine...