35.8 C
India
Sunday, April 28, 2024
More

    Telugu Fine Arts Society : అక్టోబర్ లో తెలుగు కళా సమితి వేడుకలు.. ఫండ్ రైజింగ్ లో ఆర్థికసాయం చేసిన డా. జగదీష్ యలిమంచిలి గారు

    Date:

    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు
    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు

    Telugu Fine Arts Society : తెలుగు కళా సమితి (Telugu Fine Arts Society) అమెరికాలో సంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈకార్యక్రమాలతో పాటు విద్యార్థులు, చిన్నారులు, సీనియర్ సిటిజన్ల కోసం కూడా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అమెరికాలో సంస్థ 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం నిధులు సమకూరుస్తున్నారు.

    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు
    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు

    శనివారం (సెప్టెంబర్ 16) రోజున ఫండ్ రైజింగ్ (నిధుల సమీకరణ) కార్యక్రమం న్యూజెర్సీలోని ఎడిసన్ లో నిర్వహించారు. ఇందులో డా. జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఫండింగ్ గురించి ఆయన మాట్లాడారు. మరిన్ని నిధులతో తెలుగు కళా సమితి మరింత స్ట్రాంగ్ గా మారి ఎక్కువ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించాలని యలమంచిలి గారు సూచించారు. దాని కోసం పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. డా. జగదీష్ బాబు యలమంచిలి గారు ఇదే కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ కు ఫండింగ్ ఇస్తూ అమెరికాలో తెలుగు సంస్థలు, తెలుగు ప్రజలకు అండగా ఉంటున్నారు.

    సన్మానం అందుకుంటున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు
    సన్మానం అందుకుంటున్న డా. జగదీష్ బాబు యలమంచిలి గారు

    తెలుగు కళా సమితి అక్టోబర్ 8వ తేదీ (ఆదివారం) ఉదయం 8 గంటలకు భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్, 1050 కింగ్ జార్జ్స్ పోస్ట్ ఆర్డీ, ఫోర్డ్స్, న్యూ జెర్సీ 08863 వేదికగా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇందులో గేయ రచయిత దివంగత సిరివెన్నెల సితారామశాస్త్రి, అల్లు రామలింగయ్యకు ట్రైబ్యూట్ నిర్వహించనున్నారు. ఇందులో గాయని మంగ్లీ మ్యూజికల్ నైట్ ఉంటుంది. దీంతో పాటు శ్రీనివాస కళ్యాణం, ఉమెన్ సెమినార్, యూత్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ఆక్టివీస్, సీనియర్ సిటిజన్స్ హంగామా, సైన్స్ ఫెయిర్, హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. శివకుమార్ ఆనంద్ గారు
    ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డా. శివకుమార్ ఆనంద్ గారు

    అయితే తెలుగు కళా సమితి అక్టోబర్ 8వ తేదీ నర్వహించే కార్యక్రమాలకు డా. జగదీష్ బాబు యలమంచిలి గారు ఫండింగ్ ఇచ్చేందుకు అంగీకరించారు. జై స్వరాజ్ టీవీ తరుఫున భారీ ఎత్తు ఈ కార్యక్రమానికి పండింగ్ ఇస్తానని ఆయన చెప్పారు.

    మాట్లాడుతున్న డా. శివకుమార్ ఆనంద్ గారు
    మాట్లాడుతున్న డా. శివకుమార్ ఆనంద్ గారు

    అక్టోబర్ 8వ తేదీ కార్యక్రమం గురించి మరిన్ని వివరాలకు కన్వీనర్ దాము గిడల-(856) 577-7112, అధ్యక్షుడిగా మధు రాచకుల్లా-(201) 312-1305, కో కన్వీనర్లు-స్వాతి అట్లూరి-(732) 429-2948, సుధా దేవులపల్లి-(732) 331-9313, నిధుల సమీకరణ కోఆర్డినేటర్ అనిల్ వీరిశెట్టి (571) 218-8562, ఈవెంట్ కో ఆర్డినేటర్ నాగ మహేందర్ వెలిశాల-(732) 429-6025 ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

    Photos courtesy of – Dr. Shivakumar Anand

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    UBlood App : మీ రక్తదానం.. మరొకరి ప్రాణదానం : డా. జగదీష్ బాబు యలమంచిలి

    UBlood App : డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు స్థాపించిన...