36.8 C
India
Friday, May 10, 2024
More

    Dr. Jagadish Babu : న్యూజెర్సీ ఎడిసన్ లో ఘనంగా డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి పుట్టిన రోజు వేడుకలు..

    Date:

    Dr. Jagadish Babu Yalamanchili’s Birthday Celebration 2024 : యూబ్లడ్ ఫౌండర్ డా. జై, జగదీష్ బాబు యలమంచిలి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం (ఏప్రిల్ 12) ఘనంగా నిర్వహించారు. న్యూ జెర్సీలోని జైస్వరాజ్య గ్లోబల్ టీవీ ఆఫీస్ లో స్టాఫ్ ఈ వేడుకలు నిర్వహించారు. టీవీ ఆఫీస్ లో ఉద్యోగులు ఆయనతో కేక్ కట్ చేయించారు. అనంతరం కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్ బాబు మరో నూరేళ్లు ఇలానే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకోవాలని వారు భగవంతుడిని కోరుకున్నారు.

    Read more : పుట్టినరోజున డా.జగదీష్ బాబు యలమంచిలి గారికి గిఫ్ట్.. వైరల్ వీడియో

    జగదీష్ బాబు యలమంచిలి సేవా కార్యక్రమాల గురించి వారు మాట్లాడారు. యూబ్లడ్ యాప్ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి ప్రాణం పోస్తున్నారన్నారు. ఈ యాప్ ఎంతో మంది ప్రాణలను కపాడిందని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తం కావాలంటే ఈ యాప్ ద్వారా అతి సమీపంలోనే దాతలను కనుగొనవచ్చన్నారు. దీంతో పాటు జైస్వరాజ్య గ్లోబల్ టీవీ కూడా ఆయన ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతుందన్న వారు. ఆయన వద్ద ఉద్యోగం అంటే చాలా ఆనందంగా ఉంటుందన్నారు.

    జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి  మాట్లాడుతూ ఎంప్లాయీస్ తన బిడ్డలని వారికి ఎటువంటి కష్టం లేకుండా చూసుకుంటానన్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా.. నా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అందరూ కేక్ తింటూ సందడిగా గడిపారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya tV & JSW TV Global Director )

    More Images : Dr. Jai Jagdish Yalamanchili Garu’s Birthday at Jaiswarajay Tv & JSW TV Office Edison NJ USA

    Share post:

    More like this
    Related

    Warangal : వరంగల్ లో మొక్కజొన్న రైతు సజీవ దహనం

    Warangal : మొక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai Sir Birthday : వరంగల్ వృద్ధాశ్రమంలో ఘనంగా డా.జై గారి బర్త్ డే

    Dr. Jai Sir Birthday : ‘‘మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది..ఎవరి జీవితం...

    UBlood App : మీ రక్తదానం.. మరొకరి ప్రాణదానం : డా. జగదీష్ బాబు యలమంచిలి

    UBlood App : డా.జై, జగదీష్ బాబు యలమంచిలి గారు స్థాపించిన...