34.1 C
India
Saturday, May 18, 2024
More

    TALENTED: ఆస్ట్రేలియాలో సత్తా చాటిన తెలుగు యువకుడు

    Date:

    ఆస్ట్రేలియాలో అవార్డు గెలుచుకున్న తెలుగు యువకుడు
    వాతావరణ మార్పులపై గుంటూరుకు చెందిన ఎన్‌.వి.శరత్‌చంద్ర చేసిన పరిశోధనకు ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ను, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌లను అందజేసింది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో హీట్‌ హెల్త్‌ యాక్షన్‌ ప్లాన్‌ పరిశీలించడానికి, విపరీతమైన వేడి మానవులను ఎలా ప్రభావితం చేస్తోందో పరిశీలించడానికి ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయంలో డాక్టర్‌ షానన్‌ రూథర్‌ఫోర్డ్‌, డాక్టర్‌ హోక్‌, డాక్టర్‌ ఎడ్‌ మోర్గాన్‌లు పరిశోధన చేస్తున్నారు.

    గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నాగార్జునకొండ వెంకట సుందరాచారి, డాక్టర్‌ జ్యోతి ల తనయుడు ఎన్‌.వి.శరత్‌చంద్ర రూర్కెలాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో బయోటెక్నాలజీలో బీటెక్‌ చదివాడు. అనంతరం రాజకీయ శాస్త్రంలో మాస్టర్‌ డిగ్రీ, హైదరాబాద్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో వాతావరణ మార్పులో ఎంటెక్‌ మాస్టర్‌ డిగ్రీ చదివాడు. వాతావరణ మార్పుకు సంబంధించి అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పరిశోధకుడిగా పనిచేశాడు. విపరీతమైన వేడి, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని శరత్‌చంద్ర తెలిపాడు.అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రెండు ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్‌ పరిశోధన అవార్డులను అందుకున్న శరత్‌చంద్రకు గుంటూరుకు చెందిన పలువురు వైద్యులు అభినందనలు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Gayathri Gupta : ఛాన్సులు ఇస్తామని చెప్పి నన్ను వాడుకున్నారు.. గాయత్రి గుప్తా సంచలనం..!

    Gayathri Gupta సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత కాస్టింగ్ కౌచ్ అనేది...

    Poonam Bajwa : బటన్లు అన్నీ విప్పేసిన పూనమ్.. రచ్చ మామూలుగా లేదుగా..

    Poonam Bajwa ఒకప్పుడు హీరోయిన్ల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.....

    Sunny Leone : నా పోర్న్ వీడియోల వల్లే మా అమ్మ మద్యానికి బానిసైంది.. సన్నీలియోన్ కామెంట్లు..!

    Sunny Leone పోర్న్ స్టార్ గా ఎదిగి యువతలో భారీ క్రేజ్...

    Brs : యూత్ ఎటువైపు? కలవరపడుతున్న బీఆర్ఎస్!

    Brs నీళ్లు, నిధులు, నియామకాల కావాలని  ఏళ్లుగా తెలంగాణ సమాజం పోరాటం...