Sunny Leone పోర్న్ స్టార్ గా ఎదిగి యువతలో భారీ క్రేజ్ తెచ్చుకున్న సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ పేరు చెప్పిన చాలు కుర్రాళ్ళు పూనకాలతో ఊగిపోతారు.. అంతగా ఈమె పాపులర్ అయ్యింది.. ఇక ఈ హాట్ బ్యూటీ ఈ ఇమేజ్ నుండి బయట పడి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తుంది.
ఆ జీవితాన్ని వదిలేసి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి బాలీవుడ్ లో నటిగా రాణిస్తుంది.. లో రొమాంటిక్ సినిమాల్లో నటిస్తూ యువతని అలరిస్తుంది.. ఇక తెలుగులో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాల్లో మెరిసింది.. ప్రజెంట్ కెరీర్ ను ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తుంది. అయితే ఈమె తన పోర్న్ ఇమేజ్ నుండి బయటకు వచ్చిన ఈమె గురించి ఎప్పుడు ఏదొక విషయం చర్చకు వస్తూనే ఉంటుంది.
తాజాగా ఈ భామ ఇంటర్వ్యూలో పాల్గొని తన గత జీవితాన్ని గుర్తు చేసుకుని మరోసారి ఎమోషనల్ అయ్యింది. ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబీ కుటుంబ నేపథ్యంలో ఉన్న వీరి ఫ్యామిలీ కెనడాలో సెటిల్ అయ్యింది. ఈమె ఆర్ధిక సమస్యల కారణంగానే పోర్న్ ఇండస్ట్రీని ఎంచుకున్నాను అని ఎప్పటి నుండో చెబుతుంది.
2012 వరకు పోర్న్ ఇండస్ట్రీని కంటిన్యూ చేసిన ఈ భామ ఆ తర్వాత 2012లో జిస్మ్ 2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తాజా ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. 2008లో ఈమె తల్లి మద్యానికి బానిసై మరణించింది అని ఆ సమయంలో అంతా నన్ను నిందించారు అని నేను అడల్ట్ ఫిలిమ్స్ కు వెళ్లక ముందే మా అమ్మకు మద్యం అలవాటు ఉంది.
ఇక నేను అడల్ట్ ఇండస్ట్రీకి వెళ్లడం అమ్మకు ఏ మాత్రం ఇష్టం లేదు.. దీని వల్ల ఈమె మరింత మద్యానికి బానిస అయ్యి మరణించింది అని తెలిపింది. ఇక గతంలో తనను అవమానించేలా ఇంటర్వ్యూ చేసిన ఒక జర్నలిస్ట్ పై అంతా దుమ్మెత్తిపోయగా ఈమెకు బాలీవుడ్ తారలు కూడా మద్దతుగా మాట్లాడారు.. ఈ ఇంటర్వ్యూలో వారికీ కూడా ఈమె మరోసారి ధన్యవాదాలు తెలిపింది.