26.9 C
India
Wednesday, December 10, 2025
More

    Poonam Bajwa : బటన్లు అన్నీ విప్పేసిన పూనమ్.. రచ్చ మామూలుగా లేదుగా..

    Date:

    Poonam Bajwa
    Poonam Bajwa

    Poonam Bajwa ఒకప్పుడు హీరోయిన్ల అందాల విందు చూడాలంటే సినిమాలు మాత్రమే.. కానీ ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సినిమాలు మాత్రమే కాదు.. సోషల్ మీడియాను ఫాలో అయితే అంతకు మించి అందాల విందు ఖాయం.. దీంతో యూత్ కు సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతుంది. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు..

    మరి ఉండాల్సిన అందం మాత్రమే కాదు.. ఆ అందాలను ఏ మాత్రం దాచుకోకుండా ఎక్స్పోజ్ చేస్తున్న పట్టించుకోని ముద్దుగుమ్మలు చాలా మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు.. మరి వారిలో పూనమ్ బజ్వా ఒకరు.. ఈమె కెరీర్ మొదటి నుండి ఆశించినంత అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.. అందం, అభినయం ఉన్న కూడా అవకాశాలు నిల్..

    దీంతో ఈమె రేసులో వెనుకబడి పోయింది. అయితే పూనమ్ బజ్వా కెరీర్ పరంగా వెనుక బడి ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.. మరి తాజాగా ఈమె మరోసారి హాట్ హాట్ గా ఉన్న గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది..

    ఎద అందాలను చూపిస్తూ క్లివేజ్ షోతో కేక పెట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. రకరకాల ఫోజులతో మతిపోగోట్టేస్తోంది.. ఈమె అందాలను చూసిన కుర్రకారుకు మైండ్ బ్లాంక్ అవుతుంది.. ఈ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ అమ్మడి గ్లామరస్ ట్రీట్ పై మీరు ఓ లుక్కేయండి..

     

    View this post on Instagram

     

    A post shared by Poonam Bajwa (@poonambajwa555)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Poonam Bajwa : పసుపు చీరలో బజ్వా గ్రేస్‌ఫుల్ లుక్.. పూనమ్ బాజ్వానా మజాకా?

    Poonam Bajwa : పూనమ్ బాజ్వా గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Poonam Bajwa : సొగసులతో కుర్రకారుకు విందు చేస్తున్న పూనం బాజ్వా.. పూనమ్ బ్రౌన్ కామిసోల్ టోటల్ వైబ్!

    Poonam Bajwa : తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ పూనం బజ్వా....

    Poonam Bajwa : బికినీలో పూనమ్ అందాలు.. చూస్తూ ఉండిపోవాల్సిందే!

    Poonam Bajwa : ‘మొదటి సినిమా’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దగుమ్మ పూనమ్...

    TALENTED: ఆస్ట్రేలియాలో సత్తా చాటిన తెలుగు యువకుడు

    ఆస్ట్రేలియాలో అవార్డు గెలుచుకున్న తెలుగు యువకుడు వాతావరణ మార్పులపై గుంటూరుకు చెందిన ఎన్‌.వి.శరత్‌చంద్ర...