35.3 C
India
Wednesday, May 15, 2024
More

    AP Govt Advisors : ఏపీ ప్రభుత్వ సలహాదారుల పదవీకాలం పొడిగింపు

    Date:

    AP Govt Advisors
    AP Govt Advisors, Sajjala

    AP Govt Advisors : ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి గుడ్ న్యూస్ చెప్పారు. సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో సజ్జలతోపాటు జీవీడీ కృష్ణమోహన్.. అజయ్ కల్లాం.. శామ్యూల్ ఉన్నారు.

    ఏపీ ప్రభుత్వం వీరిని ముందుగా మూడేళ్ల పదవీకాలంలో నియమించింది. ఆ తర్వాత అందరికీ ఒకే పదవీకాలం ఉండాలంటూ రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం మచ్చటగా మూడోసారి కూడా నలుగురు సలహాదారుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...