30 C
India
Wednesday, May 15, 2024
More

    Mumbai: ముంబై అటల్ సేతు బ్రిడ్జ్ పై తొలి ప్రమాదం…అక్కడ డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండండి!

    Date:

    ముంబై: సముద్ర వంతెన ముంబై అటల్ సేతు బ్రిడ్జ్  మీదుగా ఒక కారు అతి వేగంగా  దూసుకెళ్లడంతో  మెదటి సారిగా రోడ్డు ప్రమాదం సంభవించింది. బ్రిడ్జ్ రైలింగ్‌ను ఢీకొట్ట డంతో పాటు  ఆగిపోయే ముందు చాలాసార్లు పల్టీలు కొట్టింది.  ప్రమాద దృష్యాలను  డాష్‌క్యామ్ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. చిర్లే రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరాన్ తాలూకా గ్రామం కి వెళ్తున్న కారులో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఇద్దరు మహిళలు, పిల్లలు ఉన్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం  అందుతుంది. డ్రైవింగ్ లో ఉన్న మహిళ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లనే  కారు  డివైడర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది.  వాహనం నిటారుగా స్థానానికి తిరిగి రావడానికి ముందు వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపై కొంత దూరం జారిపోయిందని పోలీసులు తెలిపారు. అటల్ సేతు బ్రిడ్జ్ పై మెట్టమెదటి సారి ఈ ప్రమాదం జరిగిందని అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగలేదన్నారు. కారు అన్ని ఫల్టీలు కోట్టినప్పటిికి ఎవరూ కూడా మృతి చెందలేదని కేవలం చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అతి వేగం ఎప్పటికైన ప్రమాదాలకు దారితీస్తుందని బ్రడ్జ్ పై వెళ్లేటప్పుుడు ఎక్కువ స్పీడ్ వేళ్లకుండా చిన్నగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ginger Garlic Paste : రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నారా అయితే జాగ్రత్త..

    Ginger Garlic Paste : ప్రస్తుతం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్టును...

    Longest Bridge : సముద్రం పై పొడవైన అద్బుత వంతెన.. ఎంట్రీ కి రూ.350

    Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు...

    Be Careful : ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి

        ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో చలి...

    BE CAREFUL: ఇవి వండకుండా తింటున్నారా…అయితే జాగ్రత్త

      ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయలు, సగం ఉడికించినవి తింటే అనారోగ్య సమస్యలు...