33.2 C
India
Monday, February 26, 2024
More

    Ayodhya Rama : ప్రాణప్రతిష్ట తర్వాత అయోధ్య రాముడి రూపం ఇదీ!

    Date:

     

    అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖులంతా శ్రీరా ముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరామ చంద్రు డి ఫోటోలు మొట్టమొదటిసారిగా బయటికి వచ్చాయి. దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శన మిచ్చాడు. రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు ఆనందపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    Nagabhushanam : నాగభూషణం ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    Nagabhushanam : 90's వారికి పెద్దగా పరిచయం లేకున్నా 80's వారికి...

    Kandi Pappu : కందిపప్పు ఎక్కువగా తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్ తెలుసా? తెలిస్తే వెంటనే మానేస్తారు!

    Kandi Pappu : భారతదేశంలో పప్పుల వినియోగం ఎక్కువ. అందునా కందిపప్పు...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya : అయోధ్య ఆలయం 2,500 ఏళ్లకోసారి వచ్చే భూకంపాన్ని సైతం తట్టుకుంటుంది.

      అయోధ్య రామ మందిరం చాలా పటిష్టంగా ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. 2,500...

    Ayodhya:పుష్యమాసంలో అయోధ్య ఆలయ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ముహూర్తం సరియైనదేనా?

    అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠనిన్న మధ్యాహ్నము 12:29...

    Ayodhya Ramaiah: అయోధ్య రామయ్య తొలి దర్శనం చూడండి

    5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది.. అయోధ్య రాముడు గర్భ గుడిలో...

    Ayodhya: అయోధ్యకు అందరికంటే ఎక్కువ విరాళం ఇచ్చింది ఇతడే !

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమంది రామభక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆ...