31.9 C
India
Friday, May 17, 2024
More

    KCR: కేసీఆర్‌కు లోకల్‌ నాన్‌లోకల్‌ ఉంటుందా?

    Date:

    కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారిపోతుందని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకుంటా నని చెప్పారు. కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు లోకల్‌, నాన్‌ లోకల్‌ ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు.అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఇక్కడ రాష్ట్రాన్నే తెచ్చిన సీఎం ఉన్నారని ఆయనకు లోకల్‌, నాన్‌లోకల్‌ ఉంటుందా కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల్లో ఎవరు లోకల్‌?కేసీఆర్‌ అమ్మగారి ఊరు ఇక్కడే సమీపంలోని కోనాపూర్‌ అలాంటప్పుడు ఎవరు లోకల్‌?’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Election 2024 : ప్రలోభాల పర్వం.. 540 బియ్యం బస్తాలు స్వాధీనం

    Election 2024 : ఏపీ ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో నాయకులు...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....