32.1 C
India
Tuesday, May 14, 2024
More

    13th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    13th October Horoscope
    13th October Horoscope

    13th October Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా బలంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులతో ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆంజనేయస్వామిని దర్శించడం మేలు చేస్తుంది.

    వ్రషభ రాశి వారికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. సూర్యుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఉత్సాహంతో పనిచేసి అనుకున్న లక్ష్యం చేరుకుంటారు. ముందుచూపుతో ఉండాలి. శ్రీరామ నామాన్ని జపించడం మంచిది.

    కర్కాటక రాశి వారికి సమయానికి డబ్బు అందుతుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే మేలు కలుగుతుంది.

    సింహ రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. ప్రయాణాల్లో లాభాలున్నాయి. విష్ణుమూర్తిని పూజించడం అనుకూలంగా ఉంటుంది.

    కన్య రాశి వారికి మంచి కాలం. విజయాలు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శివారాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి ఆచితూచి ముందుకు వెళ్లాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వ్రశ్చిక రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. రుణ విమోచన అంగారక స్తోత్రతం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి మంచి కాలం. మీ ప్రతిభకు మంచి మార్కులు పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం మేలు చేస్తుంది.

    మకర రాశి వారికి ఆరోగ్యం కాపాడుకోవాలి. సూచనలు పాటిస్తే పనులు జరుగుతాయి. కుటుంబం కోసం కష్టపడాల్సి వస్తుంది. శివారాధన చేయడం శుభం కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడి పెరగనీయొద్దు. గొడవలతో కాలయాపన చేయకండి. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    మీన రాశి వారికి వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. ముందు చూపుతో వ్యవహరించాలి. శ్రమ తగ్గుతుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్యుడిని పూజించడం మేలు చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...