38 C
India
Wednesday, May 15, 2024
More

    boyfriend : ప్రియుడుతో పారిపోయిన భార్యకు పెండ్లి చేసిన భర్త

    Date:

    marriage
    marriage

    boyfriend ఇటీవల కాలంలో చాలా జంటలు విడాకుల దారి పడుతున్నాయి. ఎన్నో ఆశలతో పెండ్లి ళ్లు చేసుకున్న జంటలు విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడితో మూడు ముళ్లతో ఏకమవుతున్న జంటలు, కలకాలం కలిసి ఉంటామని ప్రమాణం చేసిన దంపతులు ఏడడుగుల బంధంతో ఒక్కటైన జంటలు కొన్ని సగంలోనే పక్కదారి చూసుకుంటున్నాయి.  మనసులు కలవక కొందరు, ఇగో ఫీలింగ్స్ తో కొందరు, బాధ్యత మరిచి మరికొందరు ఇలా చాలా జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. విడాకులు కావాలని కోరుతున్నాయి. మరికొందరు మాత్రం గతంలో తమను ప్రేమించిన వాడిని మరిచిపోలేక, ఇంకొందరు వివాహేతర సంబంధాల కారణంగా సహచరుల నుంచి విడిపోతున్నారు. పిల్లలు ఉండి కూడా కొందరు తమ బంధాన్ని తెంచుకుంటున్నారు. దీంతో పిల్లలు మానసికంగా కుంగి పోతున్నారు. అయితే ఒడిశాలో ఒక విచిత్ర సంఘటన జరిగింది.

    అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. ప్రియుడితో పారిపోయిన తన భార్యకు భర్త పెండ్లి చేశాడు. దగ్గరుండి మూడు ముళ్లు కట్టించాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశా రాష్ర్టంలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ్ కు జిల్లి అనే మహిళతో మూడేండ్ల క్రితం వివాహమైంది. అయితే దూరపు బంధువైన పరమేశ్వర్ తో ఆమెకు సంబంధం ఏర్పడింది. గురువారం పరమేశ్వర్ తో కలిసి జిల్లి పారిపోయింది. ఎంత వెతికినా అచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గాలింపు చేపట్టి, వారిని పట్టుకున్నారు. ఇక పోలీసుల ముందు జిల్లి తాను పరమేశ్వర్ తో కలిసే ఉంటానని చెప్పింది. ఇక మాధవ్ కూడా వారిద్దరిని కలిపేందుకు ముందుకు వచ్చాడు. ఇద్దరికీ పెండ్లి చేశాడు. అందరూ మాధవ్ చర్యను చూసి ఆశ్చర్య పోయారు. అయితే మాధవ్ లాంటి వారు మగ జాతిలో ఉండడం అరుదు అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Sonam Kapoor : తల్లైనా.. ఏ మాత్రం మారలేదు.. అదే ఎక్స్ పోజింగ్ తో మతి పోగోడుతోంది

    Sonam Kapoor : పెళ్లి చేసుకుని తల్లిగా మారిన కూడా కొంతమంది...

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ బికినీలో.. అందాల ఆరబోత

    Raai Laxmi : రాయ్ లక్ష్మీ మరో సారి అందాల ఆరబోతతో...

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ – రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా

    Mukesh Kumar Meena : ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదైనట్లు...

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్య

    Anganwadi Teacher : అంగన్ వాడీ టీచర్ హత్యకు గురైన సంఘటన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Married Life : కాపురం ఎలా చేయాలో తెలుసా?

    Married Life : కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే...

    Suriya : సూర్యతో విడాకులు? జ్యోతిక నుంచి ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది?

    Suriya : సంవత్సరాలకు సంవత్సరాలు ప్రేమించుకోవడం లేదంటే లివ్ ఇన్ రిలేషన్...

    Superiority of Women Survival : స్త్రీ ఔన్నత్యాన్ని తెలుసుకుంటేనే మనుగడ..!

    Superiority of Women Survival : స్త్రీలు ఎక్కడ పూజింప పడతారో...

    Age Gap Husband and Wife : ఏజ్ గ్యాప్ ఎక్కువైతే భార్యాభర్తల బంధం నిలవదా?

    Age Gap Husband and Wife : కాపురం చేసే కళ...