35.8 C
India
Monday, May 20, 2024
More

    Trigger Finger : మొబైల్ వాడకం వల్ల వచ్చే కొత్త రోగం ట్రిగ్గర్ ఫింగర్

    Date:

    Trigger Finger
    Trigger Finger

    Trigger Finger : ఇటీవల కాలంలో మొబైళ్లు వాడే వారి సంఖ్య పెరిగింది. ప్రతి వారు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ట్రిగ్గర్ ఫింగర్ అనే కొత్తరకం సమస్య వెంటాడుతోంది. వేళ్లలో వచ్చే ఈ సమస్యతో ఇబ్బందులు వస్తున్నాయి. అయినా ఫోన్లు మాత్రం వదలడం లేదు. దీంతో రాబోయే రోజుల్లో ఇంకా ఇతర సమస్యలు కూడా వేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ట్రిగ్గర్ ఫింగర్ లక్షణాల్లో ప్రధానమైనవి వేళ్లు ఉదయం గట్టిగా మారతాయి. వేలిని కదిలిస్తే టిక్కింగ్ శబ్దం వస్తుంది. అరచేతిలో నొప్పి లేదా ముద్దగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు వేలు వంగి మళ్లీ తెరుచుకుంటుంది. వేలు కిందికి వంగి ఉంటుంది. వేళ్లను నిరంతరం వంచడం లేదా నిటారుగా ఉంచడం వల్ల సిరలు ఉబ్బుతాయి. దీంతో మనకు నొప్పులు వస్తుంటాయి.

    వేలిపై గాయాలు, మచ్చలు ఏర్పడతాయి. వేలు మందంగా మారే అవకాశం ఉంటుంది. వేలు వాపుకు గురవుతుంది. టిక్కింగ్ శబ్దం వస్తుంటుంది. ట్రిగ్గర్ వేలికి విశ్రాంతి ఇవ్వాలి. సమస్య నివారణకు చర్యలు తీసుకోవాలి. చేతులకు లైట్ స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల బలంగా మారుతుంది. పారాసిటమాల్ వంటి మాత్రలు నొప్పిని తగ్గిస్తాయి.

    స్టెరాయిడ్ ఇంజక్షన్, కార్డికోస్టెరాయిడ్ ఇంజక్షన్ వాపును తగ్గిస్తాయి. ఇవి వేలి కింద తీసుకోవాలి. ఇవి కూడా ఈ బాధను తగ్గించకపోతే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా మొబైల్ వాడే వారు జాగ్రత్తగా ఉండకపోతే పలు రకాల సమస్యలు బాధిస్తాయి. ఈ క్రమంలో వేలి నొప్పి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...

    Lost your Phone : మీ ఫోన్ పోయిందా..అయితే ఇలా చేయండి..

    Lost your Phone : మొబైల్ ఫోన్ పోయినవారు పోలీస్ స్టేషన్లో చుట్టూ...

    Mobile Blast : ప్యాంటు జేబులో పేలిన సెల్ ఫోన్

    Mobile Blast : బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో ఓ యువకుడి...

    Smart Phone : మీ స్మార్ట్ ఫోన్ సేఫేనా..రేడియేషన్ వ్యాల్యూ చూసుకోండి ఇలా..

    Smart Phone : స్మార్ట్ ఫోన్.. ప్రస్తుతం ఇది ప్రతీ ఒక్కరికి నిత్యావసరంగా...