37.7 C
India
Saturday, May 18, 2024
More

    AadhiPursh Movie : రాముడికి మీసాలు ఎందుకు.. అనేవారికి సమాధానం ఇదే అంటున్న మూవీ టీమ్..

    Date:

    AadhiPursh Movie : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన విషయం తెలిసిందే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన  ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ పెరిగింది..
    ఎప్పుడెప్పుడు ప్రభాస్ ను రాఘవుడి పాత్రలో చూస్తామా అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి రేపటితో అందరి ఎదురు చూపులకు తెరపడబోతుంది.. జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా మ్యానియా మన దేశం మొత్తం మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ భారీ హైప్ పెంచింది.
    ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరిన్ని అంచనాలను పెంచేసిన ఈ సినిమాలో కొన్ని పాత్రలపై, సన్నివేశాలపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ప్రభాస్ కోరమీసాలు లుక్ బయటకు వచ్చిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి.. రాముడికి మీసాలు ఉండడం ఏంటని పలువురు విమర్శించగా.. రాముడికి అసలు మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు యూవీ క్రియేషన్స్ నిర్మాత స్పందించారు.
    ఆదిపురుష్ మూవీ అందరికి నచ్చుతుందని సినిమా చూస్తే రాముడికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్ధం అవుతుందని యూవీ నిర్మాత విక్రమ్ తెలిపారు. అంతేకాదు ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించారని విక్రమ్ తెలిపారు. మరి మరికొద్ది గంటలు ఎదురు చుస్తే ఈ సినిమా రిజల్ట్ తేలిపోనుంది.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    High Court: వ్యూహం సినిమా విడుదలపై..నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

      వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు ...

    LAXMI PARVATHI-NTR: మేజర్ చంద్రకాంత్ సినిమా తరువాత ఆయన ఆరోగ్యం మెత్తం పాడైపోయింది!

        హైదరాబాద్ లో ఎన్టీఆర్ తన కూతురి పేరుమీద ఓక చిన్న ఇల్లు...

    ‘Wolf’ Teaser Review : ‘వుల్ఫ్’ టీజర్ రివ్యూ.. భయపెట్టిస్తున్న ప్రభుదేవా, అనసూయ గెటప్స్.. 

    'Wolf' Teaser Review ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరుతెచ్చుకున్న ప్రభుదేవా...