28.3 C
India
Monday, May 13, 2024
More

    High Court: వ్యూహం సినిమా విడుదలపై..నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు

    Date:

     

    వ్యూహం’ సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ రోజు  తీర్పు ఇవ్వనుంది. సినిమా విడు దల నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెెలంగాణ హైకోర్టులో పిటి షన్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యూహం సినిమా చిత్రీకరించారని తెలిపా రు. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో  వ్యూ హం సినిమా విడుదల వాయిదా పడింది.ఈ నేపధ్యంలో  వ్యూహం సినిమా చిత్ర యూనిట్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్ర యించింది. సినిమా విడుదల విషయంలో జాప్యం జరిగితే తనకు భారీ నష్టం జరుగు తుం దని సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలిపారు. వ్యూహం సినిమా విడుదలపై డివిజన్ బెంచ్‌లో వాద నలు జరుగుతున్నాయి. ఈ రోజు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

    Share post:

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Tirupati : తిరుపతిలో ఐదుగురు సీఐల బదిలీ

    Tirupati : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ మరికొందరు...

    Betting Addiction : బెట్టింగ్ వ్యసనం.. కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

    Betting Addiction : నేటి ఆధునిక కాలంలో యువకులు బెట్టింగ్ వ్యసనానికి...

    Pavitra Jayaram : ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర మృతి

    Pavitra Jayaram : తెలుగు సీరియల్ ‘త్రినయని’ నటి పవిత్ర జయరాం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Janasena : జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట

    ఆ పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయింపు జనసేన పార్టీకి హైకోర్టులో ఊరట...

    High Court Break : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

        హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టులో బ్రేక్ పడింది....

    YCP Rebels : హైకోర్టుకు వైసీపీ రెబల్స్‌..కోర్టు ఏం చెప్పింది అంటే?

        AP: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనర్హత వేటు వేయాలని...

    Telangana High Court: వ్యూహం సినిమాకు మరోసారి బ్రేక్…సెన్సార్ బోర్డు కు హైకోర్టు కీలక ఆదేశాలు

                    హైదరాబాద్: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ  హైకోర్టు ...