21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Aadipurush Second Trailer : ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్.. ఈసారి రాముడు, రావణుడి మధ్య యుద్ధం!

    Date:

    Aadipurush Second Trailer
    Aadipurush Second Trailer

    Aadipurush Second Trailer : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.. ఈ సినిమా ఈ నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అంటే ఈ రోజు నుండి కరెక్ట్ గా 10 రోజులు మాత్రమే ఉంది.. ఈ క్రమంలోనే మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ తో రోజురోజుకూ హైప్ పెంచుతూ పోతున్నారు.

    ఈ మధ్య రిలీజ్ చేస్తున్న అన్ని ప్రమోషనల్ కంటెంట్ భారీగా హైప్ పెంచేస్తుంది.. ట్రైలర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ తో భారీగా అంచనాలు పెంచేసిన టీమ్ ఇప్పుడు మరో ట్రైలర్ ను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.. ఫస్ట్ ట్రైలర్ తోనే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ పోయి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే సెకండ్ ట్రైలర్ అంటే ఇప్పుడు ఫ్యాన్స్ తో సహా ఆడియెన్స్ కు ఎదురు చూస్తున్నారు.

    ఈసారి సెకండ్ ట్రైలర్ మాములుగా ఉండదని తెలుస్తుంది.. మరి ఈ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో సమాచారం బయటకు వచ్చింది. ఈ రోజు జన 6న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనున్న విషయం తెలిసిందే. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

    ఈ రోజు సాయంత్రం 5 గంటల నుండి తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ప్రభాస్ తో సహా మేకర్స్ అంతా తిరుపతి చేరుకున్నారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ ను భారీ అభిమానుల మధ్య రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈసారి 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో రాముడు, రావణుడి మధ్య యుద్ధ సన్నివేశాలు చూపించనున్నట్టు తెలుస్తుంది. చూడాలి ఈ ట్రైలర్ ఇంకెంత హైప్ పెంచుతుందో..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Adipurush – Chandrayan -3 : షాకింగ్ నిజం.. ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే చంద్రయాన్-3 బడ్జెట్ తక్కువా..?

    Adipurush - Chandrayan -3 : మన సినిమాల బడ్జెట్ పెరుగుతోంది....

    Dil Raju Predictions : ఆదిపురుష్ విషయంలో దిల్ రాజు అంచనాలు కరెక్టేనా?

    Dil Raju predictions : ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. ఓం...

    Aadipurush Final Trailer : ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్ హవా.. 24 గంటల్లోనే 40 మిలియన్ వ్యూస్ తో రికార్డ్!

    Aadipurush Final Trailer : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న...