37 C
India
Friday, May 17, 2024
More

    Ajith Kumar: అజిత్ కూతురి అందానికి ఏ మగాడైనా బెండ్ కావాల్సిందే!

    Date:

    Ajith Kumar: అనిఖా సురేంద్రన్.. ఈమె గురించి చాలా మందికి పరిచయమే.. చైల్డ్ ఆర్టిస్టుగా ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది ముఖ్యంగా తమిళ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితం.. అనిఖా సురేంద్రన్ అజిత్ నటించిన విశ్వాసం సినిమాలో ఆయన కూతురు పాత్రలో నటించింది.
    ఆ సినిమాతో పాటు ఎంతవాడు కానీ సినిమాలో కూడా నటించింది.. ఈ రెండు అజిత్ కు సూపర్ హిట్ కాగా ఈ చిన్నారికి కూడా బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి.. విశ్వాసం సినిమాతో ఈమె తెలుగు వారికీ కూడా పరిచయమే.. మరి ఈ సినిమాలో పాటు చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖా మరికొన్ని సినిమాల్లో కూడా మెరిసింది..
    ఆ తర్వాత తెలుగులో డైరెక్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే మెప్పించింది.. తన నటన, అందంతో ఆకట్టుకున్న ఈ భామకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి..
    ఇక తాజాగా ధనుష్ సినిమాలో ఛాన్స్ అందుకుంది అనే టాక్ వినిపిస్తుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఇక సోషల్ మీడియాలో సైతం ఎప్పుడు అలరించే ఈ భామ తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.. మ్యాకప్ వేయించుకుంటూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ భామ లేటెస్ట్ వీడియో మీకోసం.

    https://www.facebook.com/reel/1256173434981403

     

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రీమిక్స్ కు చిరు అంగీకరించాడా…?

    Chiranjeevi : అజిత్ కుమార్, శృతిహాసన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘వేదాళం’...

    స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం

    తమిళ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజిత్...

    విడాకుల పుకార్లకు చెక్ పెట్టిన స్టార్ కపుల్స్

    స్టార్ కపుల్స్ అజిత్ - షాలిని తమపై వస్తున్న పుకార్లకు చెక్...

    అజిత్ 62 చిత్రానికి టైటిల్ ఏంటో తెలుసా ?

    తమిళ స్టార్ హీరో అజిత్ తాజాగా 62 వ చిత్రాన్ని ఇటీవల...