33.2 C
India
Sunday, May 19, 2024
More

    Naga Saroja passed away : అక్కినేని ఇంట విషాదం

    Date:

    Naga Saroja passed away
    Naga Saroja passed away

    Naga Saroja passed away : అక్కినేని నాగార్జున కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి నాగ సరోజ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ వార్త ఆలస్యంగా తెలిసింది. మంగళవారం రోజు ఆమె మరణించినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగేశ్వర్ రావుకు సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ, వెంకట్, నాగార్జున ఐదుగురు సంతానం. వారిలో సత్యవతి చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. మంగళవారం నాగ సరోజ తుది శ్వాస విడిచారు.

    నాగ సరోజ జీవితం చాలా సింపుల్ గా ఉండేది. హీరోల కుటుంబం నుంచి వచ్చినా ఆమె ఏనాడూ దర్పం ప్రదర్శించలేదు. ఆమె మరణవార్త విన్న చాలా మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఒక్కొక్కరుగా వచ్చి ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన అందరు వారి ఇంటికి వెళ్లి అశ్రు తర్పనాలు వదులుతున్నారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్నారు.

    అక్కినేని కుటుంబంలో మరో సోదరి చనిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లిపోయారు. నాగ సరోజ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం. దీంతో చిత్ర పరిశ్రమలో ఉన్న వారంతా వచ్చి వారికి ఓదార్చుతున్నారు. ఆమె మొదటి నుంచి పరిశ్రమకు దూరంగా ఉన్నా అందరు వారి జీవితంలో శాంతి కలగాలని కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Naga Chaitanya : సామ్ ‘ఖుషీ’ని చైతూ భరించాల్సిందేనా.. తెరవెనుక ‘నాగ్’ మంత్రాంగం..!

    Naga Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరుంది. ఏఎన్నార్...

    Rithu Chaudhary : అక్కినేని ఇంటికి ‘రీతూ’ కోడలు కానుందా?

    Rithu Chaudhary : జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో...

    Amala Akkineni : అమలది ఐర్లాండ్..? బయటపడ్డ షాకింగ్ న్యూస్..

      Amala Akkineni : అమల అక్కినేని గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు....

    అక్కినేని హీరోలకు కవరింగ్ చేతకాదా.. ఏదైనా ఓపెన్ గా చెప్పేస్తారా..

    Akkineni Heroes not Covered : ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న రీల్...