40.2 C
India
Sunday, May 19, 2024
More

    Amala Akkineni : అమలది ఐర్లాండ్..? బయటపడ్డ షాకింగ్ న్యూస్..

    Date:

     

    Amala Akkineni : అమల అక్కినేని గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. అక్కినేని కుటుంబానికి వచ్చిన అమల చాలా ఒద్దికగా.. పద్ధతిగా.. నాగార్జునకు అనుగమనిస్తూ ఆనందంగా ఉంటుంది. నాగార్జునతో పెళ్లికి ముందు అమల తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక తెరమరుగైంది. అయితే, ఈవెంట్లు, షోలకు విరివిగా వస్తున్నా సినిమాల్లో మాత్రం నటించలేదు. ఈ మధ్యనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేస్తుంది అమల.

    కింగ్ నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమల. నాగార్జున అంతకు మందే దగ్గుబాటి ఫ్యామిలీలోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. అది ఎంతో కాలం నిలవలేదు. నాగ చైతన్య పుట్టిన తర్వాత విడిపోయారు. అయితే, నాగార్జునతో కలిసి అమల ‘శివ’లో నటించారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీనే మలుపుతిప్పింది. చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడేవారు శివకు మందు.. శివ తర్వాత అంటూ మాట్లాడుతుంటారంటే ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఏ మేరకు ప్రభావితం చేసిందో తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఒకరినొకరు ప్రేమించుకున్నారట. ఇక దగ్గుబాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన నాగార్జున అమలను పెళ్లి చేసుకున్నారు.

    అసలు అమల గురించి చాలా మందికి చాలా విషయాలు తెలియవు అంటే సందేహం లేదు మరి. ఇండస్ట్రీలో రూమర్స్, గాసిప్ లకు దూరంగా ఉంటారు అమల. ఎందులోనూ జోక్యం చేసుకోకపోవడంతో వైరల్ న్యూస్ లో కనిపించదు. అయితే ఆమె గురించి ఈ మధ్య ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అసలు అమల ఇండియన్ కాదట. ఆమె ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళకు జన్మించారట. ఆమె తండ్రి ముఖర్జీ బెంగాళీ, నేవీ ఆఫీసర్. అయితే తల్లిదండ్రులు ఐర్లాండ్ లోనే ఉంటున్నారట. అమల అప్పుడప్పుడూ వారి వద్దకు వెళ్లి వస్తుందట. ఈ నిజం తెలిసి ప్రస్తుతం నెటిజన్లు షాక్ అవుతున్నారు.

    ఇన్నాళ్లూ ఇండస్ట్రీలో ఉన్నా తను ఇండియన్ కాదనే విషయం ఎవరికీ తెలియదు. ఆమె తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ అని కూడా తెలియదు. అయితే, తల్లిదండ్రుల వివాహం జరిగిన కొత్తలో ఇండియాలోనే ఉన్నారట. ఇటు అమల ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదిగడం, తన భర్త రిటైర్డ్ అవడంతో తిరిగి ఐర్లాండ్ కు వెళ్లిపోయారట. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Big Boss Sivaji : నేను ఎవరికీ భయపడ.. బాబుగారి దగ్గర అందుకే తగ్గా.. శివాజీ ఓపెన్

    Big Boss Sivaji : మాస్టర్ సినిమాతో సినిమాల్లోకి వచ్చిన గుంటూరు...