34.1 C
India
Saturday, May 18, 2024
More

    Anasuya : కోరిక తీర్చమంటూ వారు వేధించారు.. అనసూయ షాకింగ్ ట్రూత్ రివీల్..

    Date:

    Anasuya :

    స్టార్ యాంకర్ గా అనసూయ భారీ క్రేజ్ ను దక్కించుకుంది.. ఈమె ఫాలోయింగ్ రోజు రోజుకూ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.. ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా ఉన్నారు.. అనసూయ వారికీ కూడా ధీటుగా సమాధానం చెబుతూ ప్రజెంట్ ఇండస్ట్రీలో రాణిస్తుంది.

    జబర్దస్త్ షో ఈ అమ్మడి జీవితాన్ని మార్చేసింది.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది.. అయితే యాంకరింగ్ చేస్తూనే ఈమె సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు అందుకుంది. కానీ ఈ మధ్యనే యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. ఇప్పుడు పూర్తి స్థాయిలో అవకాశాలు అందుకుని వెండితెర మీద రాణించాలని చూస్తుంది.

    ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీద చాలా మంది స్పదింస్తునే ఉన్నారు. మరి తాజాగా అనసూయ కూడా కాస్టింగ్ కౌచ్ మీద చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

    ఈమె మాట్లాడుతూ.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను.. అప్పట్లో నన్ను కోరిక తీర్చమని కొందరు వేధించారు.. అయినా నేను ఒప్పుకోలేదు.. దీంతో రెండేళ్లు ఛాన్సులు రాలేదు.. అయిన నేను తగ్గలేదు.. టాలెంట్ తోనే నాకు అవకాశాలు రావాలని అనుకున్న అలానే అందుకున్న.. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చాక ఇలాంటివి ఎదురు కావు అప్పుడు ఛాన్సులు వాటంతట అవే వస్తాయంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Anasuya Gorgeous Look : పైట సైడుకు జరిపి ఘాటు సొగసులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూస్తే..!

    Anasuya Gorgeous Look : అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో...

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Anasuya Gorgeous Look : బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్...

    Anasuya Bharadwaj : బరువైన పరువాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తున్న అనసూయ..!

    Anasuya Bharadwaj : బోల్డ్ బ్యూటీ అనసూయ రోజురోజుకూ రెచ్చిపోతోంది. తన అందాలతో...