37.8 C
India
Saturday, May 18, 2024
More

    Anasuya : టాప్ విప్పేసిన అనసూయ.. కింద ఏమీ లేదు.. పైన మాత్రం టైట్ గా చేసింది..!

    Date:

    Anasuya బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ రోజు రోజుకూ సోషల్ మీడియాను షేక్ చేయడమే తన పనిగా పెట్టుకుంటోంది. ఆమె చేస్తున్న అందాల విధ్వంసానికి కుర్ర హీరోయిన్లు కూడా షాక్అ వుతున్నారు. అందల ఆరబోతలో తాను స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనని నిరూపిస్తోంది ఈ లేడీ యాంకర్. ఆమెకు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

    జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసే స్థాయికి ఎదిగిపోయింది. మొన్నటి వరకు బుల్లితెరను ఓ ఊపు ఊపేసింది. బుల్లితెరపై కూడా ఘాటుగా అందాలు ఆరబోసి ట్రెండ్ సెట్ చేసిన మొదటి యాంకర్ ఆమెనే. ఇప్పుడు రష్మీ, శ్రీముఖి లాంటి వారు అందాల డోస్ ఇస్తున్నారంటే.. అది అనసూయను చూసి మాత్రమే.

    కాగా ఇప్పుడు అనసూయ రేంజ్ మారిపోయింది. వరుసగా సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. దాంతో ఆమె బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది. సినిమాల్లో యమ హాట్ హాట్ గా కనిపిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు మారిన తర్వాత ఆమె అందాల డోస్ మరింత పెంచిందనే చెప్పుకోవాలి.

    అంతకు ముందు దాచుకున్న అందాలను కూడా ఇప్పుడు తెరిచి మరీ చూపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా ఆమె మరికొన్ని ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ విప్పేసింది. తన ఎత్తైన ఎద పరువాలను టైట్ గా చేసింది. అంతే కాకుండా కింద థైస్ ను కూడా బాగానే ఎక్స్ పోజ్ చేస్తోంది ఈ భామ. మరీ ఇంత బోల్డ్ లుక్ అంటే తట్టుకోవడం కాస్త కష్టమే. కానీ అనసూయ అందాలపై కుర్రాళ్లు హాట్ కవితలు రాసేస్తున్నారు.

     

    View this post on Instagram

     

    A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Rashmi Gautam : జబర్థస్త్ నుండి తప్పుకుంటున్న రష్మీ.. అయ్యో అంత అవమానం జరిగిందా?

    Rashmi Gautam : తన యాంకరింగ్ తో సత్తా చాటుకున్న హాట్ యాంకర్స్...

    Anasuya Gorgeous Look : పైట సైడుకు జరిపి ఘాటు సొగసులు చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూస్తే..!

    Anasuya Gorgeous Look : అనసూయ.. ఈ పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో...

    Anasuya Gorgeous Look : చీరలో ఫ్రంట్, బ్యాక్ చూపిస్తున్న అనసూయ.. ఆ ఫోజులు చూశారా..!

    Anasuya Gorgeous Look : బుల్లితెర హాట్ యాంకర్ గా అనసూయకు ఎంతక్రేజ్...