36.9 C
India
Tuesday, April 21, 2026
More

    తెలంగాణ మంత్రులపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Date:

    Minister kottu satyanarayana
    kottu satyanarayana

    బీఎస్ఎస్ నాయకులు ఆంధ్రాలో పార్టీని విస్తరించేందుకు పార్టీ నాయకులు శతశిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.  అందుకోసం ఏపీ జరుగుతున్న రాజకీయాలపై, అక్కడ జరుగుతున్న పాలనపై, అక్కడ పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై తెలంగాణ మంత్రులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

    ఏపీ పాలన సరిగా సాగడం లేదని,సీఎం జగన్ మోడీ చెప్పినట్లు నడుకుంటున్నాడని, గుంతలు పడ్డరోడ్లు, ఇంకా పూర్తి కాని పోలంవరం ప్రాజెక్టు, ప్రత్యేక రాజదాని అటకెక్కిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణపై పదే పదే ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

    బీఆర్ఎస్ మంత్రులపై AP Minister కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో తెలంగాణ సంస్కృతికి కాపాడలేని వారు ఏపీ రాజకీయాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు.  ఆంధ్రా ప్రాంత ప్రజల వల్లే తెలంగాణ అభివృద్ది చెందిందని అన్నారు. తెలంగాణ బీఆర్ఎస్  పార్టీకి ప్రతిపక్షాలు  ఊపిరిఅడనివ్వడం లేదని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రులకు ఏం ఆర్హత ఉందో చెప్పాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

    పనిలో పనిగా రజనీకాంత్ పై విమర్శలు గుప్పించారు. శత జయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీ కాంత్  ఎన్టీఆర్ పై కాకుండా చంద్రబాబును పొగడడంతో కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయని  రజనీకాంత్ గీత దాటి మాట్లాడారన్నారు. ఆంద్రప్రదేశ్ బాబు ఏం చేశాడని పోడిగాడో అర్థం కావడం లేదన్నారు. పవన్ పక్కకు తప్పించేందుకే  శతజయంతి ఉత్సవాలకు రజనీ కాంత్ ను చంద్రబాబు పిలిచారన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని Minister ధీమా వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Minister Sabitha Gunman Suicide : మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఆత్మహత్య

    Minister Sabitha Gunman Suicide : మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెక్యూరిటీ...

    Minister Ambati : మంత్రి అంబటికి మహిళల షాక్.. సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ..

    Minister Ambati : ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే నిరసనలు...

    Kangana’s Shocking Comments : ఏపీ మంత్రి రోజాపై కంగనా షాకింగ్ కామెంట్స్.. వైరల్..!

    Kangana's Shocking Comments : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజా చిత్రం...