29.3 C
India
Tuesday, February 10, 2026
More

    APTA Press Meet : దసపల్లాలో APTA ప్రెస్ మీట్..

    Date:

    APTA press meet
    APTA press meet

    APTA Press Meet : అమెరికాలోని తెలుగు అసోసియేషన్ కార్యక్రమాల నిర్వహణలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిన తెలుగువారితో సంఘాలు, అసోసియేషన్లు ఏర్పాటు చేసి, మంచి మంచి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (NATA) ఆధ్వర్యంలో తెలుగు సినీ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది తారలు ఇందులో పాల్గొని సందడి చేశారు. దీంతో పాటు తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఉండడంతో ఆయనకు నాటా తరుఫున ఘనంగా నివాళి అర్పించారు.

    ఇక, అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అయితే సెప్టెంబర్ 1, 2, 3వ తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న 15 సంవత్సరాల మహాసభలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ సమావేశాన్ని ఆదివారం (జూన్ 11) సాయంత్రం (ఇండియా కాలమానం ప్రకారం) 5 గంటలకు ఐఎస్‌టీ (IST) హోటల్ దసపల్లాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆప్టా (APTA) బోర్డ్ చైర్ శ్రీ సుబుకోట, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ భాస్కర్ కొట్టె, కన్వెన్షన్ కన్వీనర్ శ్రీ విజయ్ గుడిసేవ, APTA పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ గోపాల్ గూడపాటి ఇందులో మాట్లాడనున్నారు.

    ఆయా తేదీల్లో APTA ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, వచ్చే ప్రముఖుల గురించి ఇందులో ముఖ్యంగా చర్చించనున్నారు. APTA ప్రముఖులతో పాటు నిర్వాహకులు, కమిటీ సభ్యులు అందరూ రావాలని సూచించారు. సమావేశంలో కీలక నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NATA : శాశ్వతంగా మూత పడిన నాటా.. కారణం ఇదే

    NATA Closed : అమెరికాలోని ప్రసిద్ధ తెలుగు సంఘం, NATA (నార్త్...

    Janapadam in Dallas : నాటా ఆధ్వర్యంలో డల్లాస్ వేదికగా ‘జానపదం’

    Janapadam in Dallas stage under Nata : నార్త్ అమెరికా...

    Tana 23rd Committee : తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం

    Tana 23rd Committee : ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్ టౌన్లో...

    ప్రభుత్వ రక్షణ సలహాదారు సతీష్ రెడ్డిని సన్మానించిన డల్లాస్ మిత్రులు

    DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్...