Ariyana Glory : ఈ మధ్య కాలంలో తెలుగు ముద్దుగుమ్మల అందాల విందు శృతి మించుతుంది.. రోజురోజుకూ వీరి అందాల ప్రదర్శన ఎక్కువ అవుతుంది.. ఇక తెలుగు భామల్లో అరియనా గ్లోరీ ఒకరు.. ఈ మధ్య కాలంలో ఈమె అందాల విందు మరీ పెంచేసింది అనే చెప్పాలి. హీరోయిన్ లను మించిన గ్లామర్ ను ఒలకబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది..
తాజాగా ఈమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది. పింక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తు అందాలతో కుర్రకారు మతి పోగొడుతుంది.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంది.. అమ్మడి అందాలకు, ఓర చూపులకు నెటిజెన్స్ అంతా ఫిదా అవుతున్నారు.. ఈమె అందాల విందు శృతి మించుతుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరి కొంత మంది ఈమె అందాలను ఆస్వాదిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మతో చేసిన హాట్ ఇంటర్వ్యూ తర్వాత అరియనా మరింత పాపులర్ అయ్యింది.. ఈమె తొడలపై వర్మ చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనం అయ్యాయి. ఈ క్రేజ్ తోనే ఈ అమ్మడు బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది..
అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత ఈమె ఛానెల్స్ లో ప్రోగ్రామ్స్ చేసుకోవడం, సెలెబ్రిటీ ఇంటర్వ్యూల పేరుతో అరియనా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా వరుసగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకుంటుంది.. తాజాగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..