![Ariyana Beautiful photos gets viral](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/Snapinsta.app_383783574_303112792358596_797880144515380861_n_1080.jpg)
Ariyana Beautiful Look :
అరియానా గ్లోరీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు. ఆమె చేస్తున్న అందాల డోస్ మామూలుగా ఉండట్లేదు. కావాలనే హీరోయిన్లను మించి మరీ అందాలను ఆరబోస్తోంది. వాస్తవానికి బుల్లితెర బ్యూటీల్లో ఆమె చేసినంత రచ్చ ఎవరూ చేయట్లేదు. చూస్తుంటే సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తున్నట్టు ఉంది. అందుకే ఇంతగా ఆరబోస్తోంది.
ఆమె ఆరబోస్తున్న అందాలు స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఉంటున్నాయి. మరి ఏం చేస్తుంది పాపం. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. చివరగా ఆమె స్టార్ మాలో వచ్చిన బీబీ జోడీ ప్రోగ్రామ్ లో చేసింది. దాని తర్వాత ఆమె ఖాళీగానే ఉంటుంది. వాస్తవానికి ఆమె బిగ్ బాస్ తోనే ఫేమస్ అయింది. అంతకుముందు కొన్ని టీవీ ఛానెళ్లలో యాంకర్ గా చేసింది.
కానీ దాంతో ఆమెకు క్రేజ్ రాలేదు. బిగ్ బాస్ తోనే ఆమెకు ఫేమ్ వచ్చింది. అందుకే ఇప్పటి వరకు స్టార్ మాలోనే అవకాశాలు పడుతూ అక్కడే ఉండిపోయింది. రెండు సార్లు బిగ్ బాస్ కు వెళ్లింది. స్టార్ మాలో కామెడీ స్టార్స్ లో నటించింది. ఇప్పుడు మరోసారి స్టార్ మాలోనే ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
అందులో భాగంగా తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో తన నడుము ఒంపులు మొత్తం కనిపించేలా హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసేసింది ఈ వయ్యారి భామ. ఇందులో ఆమె నడుము మడతలు చూస్తే కుర్రాళ్లకు కూడా చెమటలు పట్టాల్సిందే. ఆ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది. మరి ఆ పరువాలపై మీరు కూడా లుక్కేయండి.