38.1 C
India
Sunday, May 19, 2024
More

    Ashureddy in Gorgeous Look : నడిరోడ్డుపై అషురెడ్డి అందాల విధ్వంసం.. గౌనులో నుంచి ఉప్పొంగుతున్న పరువాలు..!

    Date:

    Ashureddy in Gorgeous Look :

    అషురెడ్డి పేరు ఈ నడుమ బాగా ట్రెండింగ్ లో ఉంటుంది. మొన్న నిర్మాత కేపీ చౌదరితో ఆమె వందల ఫోన్ కాల్స్ మాట్లాడిందని.. ఆమెకు డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఆమె పేరు మార్మోగిపోయింది. దెబ్బకు ఆమె మీద ట్రోల్స్ పెరిగాయి. దాంతో ఆమె వీటిపై స్పందించాల్సి వచ్చింది.

    తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తనను ఇబ్బంది పెడుతున్న మీడియా ఛానెళ్లపై కేసు పెడుతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతో ఆమె మీద కాస్త ట్రోలింగ్ తగ్గింది. అయితే ఈ కేసుతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాల్సింది మాత్రం పోలీసులే.

    ఈ కేసు నుంచి ఆమెకు ఇంకా క్లీన్ చిట్ రాలేదు. కానీ అప్పుడే మళ్లీ సోషల్ మీడియాలో అందాల రచ్చ మొదలు పెట్టింది. ఆమె నిత్యం ఇలా ఏదో ఒక హాట్ ఫొటో షూట్ చేస్తూనే ఉంటుంది. స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఆమె అందాలను ఆరబోస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది.

    తాజాగా నడిరోడ్డుపై అందాలను మొత్తం పరిచేసింది. గౌను వేసుకుని.. ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. గౌనులోకూడా అందాలను దాచుకోకుండా చూపించడం అంటే మాటలు కాదు. ఎంతైనా అషురెడ్డి వెరీ నాటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

    ప్రస్తుతం అషురెడ్డి చేతిలో ఎలాంటి ఛాన్సులు లేవు. దాంతో ఇలా అందాల ఆరబోతకు తెరలేపుతోంది ఈ భామ. మరి ఇంతగా అందాలను చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    Ashu Reddy : అషు రెడ్డి అక్కడ సర్జరీ చేయించుకుందా..?

    Ashu Reddy : అషురెడ్డి అనగానే రామ్ గోపాల్ వర్మ పేరు...

    Ashu Reddy : ఫ్రంట్ అందాలను మొత్తం ఆరబోసిన అషురెడ్డి.. ఆ పార్టులు చూపిస్తూ రచ్చ..!

    Ashu Reddy : అషురెడ్డి అంటే సోషల్ మీడియాలో అందాలు మామూలుగా ఆరబోయదనే...

    Ashu Reddy : నడిరోడ్డుపై నడుము అందాలు చూపిస్తున్న అషురెడ్డి.. ఆ ఫోజులేంటి పాప..!

    Ashu Reddy : ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగనే రెచ్చిపోతున్నారు....