34.7 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    August 29th Horoscope Results
    August 29th Horoscope Results

    Horoscope :

    మేష రాశి వారికి అనుకూల కాలం. చేపట్టిన పనుల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సమస్యలను పరిష్కరించుకుంటారు. పెద్దల ఆశీర్వాదాలు మంచి చేస్తాయి.

    వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సహాయ సహకారాలు అందుతాయి. నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు చోటుచేసుకుంటాయి.

    మిథున రాశి వారికి ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీరామ నామం చదవడం వల్ల మేలు కలుగుతుంది.

    కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు నెరవేరతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాలు ముందుకు వెళతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివితే అనుకూలంగా ఉంటుంది.

    సింహ రాశి వారికి చేపట్టే పనుల్లో విజయం దక్కుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి చేస్తుంది.

    కన్య రాశి వారికి దేవతానుగ్రహంతో ముందడుగు వేస్తారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు దూరం చేసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.

    తుల రాశి వారికి తలపెట్టిన పనులు పూర్తవుతాయి. స్నేహితులు సహకరిస్తారు. అనుకూల కాలం. కుటుంబ సభ్యులు కూడా మీ తోటి ఉంటారు. దైవారాధన చేయడం మరవద్దు.

    వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    ధనస్సు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మంచి ఫలితాలుంటాయి.

    మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి పరిస్థితులుంటాయి. వ్యాపారంలో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆపద సమయంలో ఆదుకుంటారు. శివారాధన చేయడం చాలా మంచిది.

    కుంభ రాశి వారికి చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురైనా దాటేస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. బుద్ధిమాంద్యంతో వ్యవహరించే అవకాశం ఉంది. విష్ణు సహస్ర నామాలు చదవడం చాలా శుభం కలిగిస్తుంది.

    మీన రాశి వారికి మంచి శుభాలు కలుగుతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. సూర్య భగవానుడిని కొలవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...