33.2 C
India
Sunday, May 19, 2024
More

    Barrelakka : ఆర్జీవీపై ఫిర్యాదు చేసిన బర్రెలక్క 

    Date:

    Barrelakka
    Barrelakka and RGV
    Barrelakka : కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై  మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఊరు పేరు లేని బర్రెలక్క చాలా ఫేమస్ అయ్యింది. బర్రెలను కాసే ఓ అమ్మాయి అంత పాపులర్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు కాలేక పోయారని ఆర్జీవి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అవమానపరిచే విధంగా ఉన్నాయ ని బర్రెలక్క తరపు లాయర్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఎప్పుడు ఏదో ఒక వివాస్పద వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్ లో ఉంటున్న రాంగోపాల్ వర్మ మరోసారి బర్రెలక్క పై ఈ కామెంట్స్ చేయడం పట్ల బర్రెలక్క అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
    పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా ఏదైనా ఉంటే ఆయనతో చూసుకోవాలి కానీ మధ్యలో ఏ సంబం ధం లేని బర్రెలక్క ను ఎందుకు లాగుతున్నారని వర్మపై విరుచుకుపడుతున్నారు. ఒక మహిళను కించపరిచే విధంగా ఆర్జీవి వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే ఆయనపై తగిన చర్యలు తీ సుకో వాల న్నారు. గతంలో కూడా మహిళలపై వివాస్పద వ్యాఖ్యలు చేశారని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Barrelakka Sirisha : పెళ్లైన వారం రోజులకే బర్రెలక్క ఎమోషనల్ పోస్ట్..అసలేం జరిగింది?

    Barrelakka Sirisha : సోషల్ మీడియాతో సెలబ్రిటీలుగా మారిన సాధారణ వ్యక్తులు...

    Ramgopal Varma : పిఠాపురం నుంచి పోటీ చేస్తా:  రాంగోపాల్ వర్మ

    Ramgopal Varma : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ...

    Kolikapudi Srinivasa Rao : సిఐడి విచారణకు హాజరైన కొలికపూడి

    Kolikapudi Srinivasa Rao : టిడిపి నేత కొలికపూడి శ్రీనివాస రావు...