36.7 C
India
Thursday, May 16, 2024
More

    Neem Sticks : వేప పుల్లతో పళ్లు తోముకుంటే ఏ ప్రయోజనాలుంటాయో తెలుసా?

    Date:

    Neem Sticks
    Neem Sticks

    Neem Sticks : వేప చెట్టుకు ఆయుర్వేదంలో ఎంతో గుర్తింపు ఉంది. అనేక రోగాలకు వేప చెక్ పెడుతుంది. వేప చెట్టు గాలి పీల్చినా కూడా ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. పూర్వకాలంలో ఇలాంటివి లేకపో వడంతో ఉదయం నిద్ర లేవగానే వేప పుల్లతో పళ్లు తోముకునే వారు. దీంతో వారికి ముసలితనం వచ్చినా పళ్లు ఊడిపోయేవి కావు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. పళ్లజబ్బులు వస్తున్నాయి.

    వేప చెట్టులో ఉన్న ఔషధాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వేప కాయలు, ఆకులు, పండ్లు, బెరడు కూడా మందులుగా ఉపయోగపడతాయి. వేప పుల్లతో పళ్లు తోముకుంటే పళ్లు బలంగా మారతాయి. బ్యాక్టీరియా మన దరిచేరకుండా రక్షిస్తుంది. చిగుళ్లలో సమస్యలు రాకుండా చేస్తుంది. నాలుగు చుక్కల ఆవాలనూనెలో ఉప్పు కలిపి వేప పుల్లతో బ్రష్ చేసుకుంటే దంతాలు శుభ్రంగా అవుతాయి.

    నోటి దుర్వాసన దూరం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. చిగుళ్లు బలంగా తయారవుతాయి. నోటి దుర్వాసన, చీము వంటి సమస్యలు మాయమవుతాయి. వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల చెవులు, మెదడు చురుకుగా పనిచేస్తాయి. ముఖం కాంతివంతంగా మారడానికి కారణంగా నిలుస్తుంది. వేప చెట్టుతో మనకు కలిగే ప్రయోజనాలు తెలుసుకుని దాంతో మన అనుబంధం పెంచుకోవాలి.

    వేప చెట్టు ఇంటి ముందర ఉంచుకుంటే కూడా మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది. ప్రతి రోజు దాని గాలి పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇలా వేపతో మనకు కలిగే లాభాలు చూస్తే షాక్ కావాల్సిందే. వేపను మనం ఉపయోగించుకుంటే మనకు రోగాలు లేని పరిస్థితి ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాలంటే వేపను వాడుకోవడం తప్పనిసరి.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Stop Hair Loss : జుట్టు రాలడం ఆపడానికి ఈ టిప్స్ పాటించండి

    Stop Hair Loss : ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య...