33.1 C
India
Sunday, April 28, 2024
More

    Stop Hair Loss : జుట్టు రాలడం ఆపడానికి ఈ టిప్స్ పాటించండి

    Date:

    Stop Hair Loss
    Stop Hair Loss

    Stop Hair Loss : ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అందరిని కలవరపెడుతుంది. ఇరవైలోనే అరవైలా మారుతున్నారు. బట్టతలతో నలుగురిలో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు. బట్టతల సమస్య ఎందుకు వస్తుంది? వెంట్రుకలు ఎందుకు ఊడిపోతాయి? జుట్టు రాలే సమస్యకు కారణాలేంటనే దానిపై అవగాహన ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో జుట్టు రాలే సమస్యను దూరం చేసుకోవడం లేదు.

    చాలా మంది అనుకుంటారు. జుట్టును మసాజ్ చేస్తే బాగా పెరుగుతుందని. కానీ ఇందులో నిజం లేదు. జుట్టుకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. ఆముదం, పిప్పర్ మెంట్ ఆయిల్, కొబ్బరినూనె, రోజ్మెరీ ఆయిల్, జోోవా ఆయిల్, గుమ్మడి గింజల నూనె, కలోంజి నూనె జుట్టు పెరగడానికి తోడ్పడతాయని వైద్యులు సూచిస్తున్నారు.

    విటమిన్ సి ఉండే ఆహారాలు తీసుకుంటే జుట్టు రాలడం సమస్యకు చెక్ పెట్టొచ్చు. చికెన్, చేపలు, పప్పులు, బీన్స్, ఆకుకూరలు, బ్రోకలీ, క్యారెట్, పాలు, పెరుగు, పండ్లు, గుడ్లు వంటివి తీసుకుంటే మంచిది. ఇంకా నానబెట్టిన శనగలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు కనీసం నాలుగు లీటర్లు మంచినీరు తాగేందుకు శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

    జుట్టు సంరక్షణకు పలు చర్యలు తీసుకోవాలి. జుట్టుకు కుంకుడు కాయలు పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆముదం నూనెను రాసుకుంటే జుట్టు తుమ్మెదల్లా మారుతుంది. బాగా వేడి నీటిని స్నానానికి ఉపయోగించకూడదు. తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వకూడదు. ఇలా జుట్టు సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Amla : ఆదివారం & రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

    Amla not eaten : పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం...

    Oiling Hair : జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

    Oiling Hair : ప్రస్తుత రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడం చేయడం...

    Lung Problems : ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేసే ఆహారమేంటో తెలుసా?

    Lung Problems : మన శరీరంలోని ముఖ్య అవయవాల్లో ఊపిరితిత్తులు ముఖ్యమైనవి....

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...