38.7 C
India
Saturday, May 18, 2024
More

    Buy A Car Diwali Season : దీపావళి సీజన్ లో కారు కొంటే ఈ బెనిఫిట్స్..

    Date:

    Buy A Car During Diwali Season
    Buy A Car During Diwali Season

    Buy A Car Diwali Season : ఇతర దేశాల్లో కంటే భారతదేశంలో కొనుగోలు, అమ్మకాలకు ఒక సీజన్ ఉంటుంది. ఇతర దేశాల్లో అయితే ఏ వాహనమైనా వస్తువునైనా కొనాలి అమ్మాలి అంటే జస్ట్ బేరం ఉంటే చాలు. కానీ భారతదేశంలో అలా కాదు. ఇంటి నుంచి వస్తువు బయటకు పోవాలంటే వస్తువును బట్టి ముహూర్తం ఫిక్స్ అవుతుంది. ఇక ఏదైనా కొనుగోలు చేయాలంటే అది స్థిరాస్తి కావచ్చు.. వాహనం కావచ్చు.. పేద వాడికి సైకిల్ కావచ్చు మంచి ముహూర్తం, పండగలు ఉండాల్సిందే.

    అంటే దసరా నుంచి దీపావళి పండగ ముగిసే వరకు వాహనాలు ఎక్కువగా అమ్ముడు పోతాయి. భారత్ లో వ్యాపారం చేయాలంటే సదరు కంపెనీలు కూడా ఫెస్టివల్స్ ను చూసి ఆఫర్లు ప్రకటించుకుంటూ వెళ్తాయి. దసరాకు ఒక కంపెనీ ఒక విధంగా ఆఫర్ ఇస్తే.. దీపావళికి మరో కంపెనీ మరో ఆఫర్ ఇలా చాలా వరకు స్టాక్ పండుగల సీజన్ లోనే క్లియర్ అవుతుంటుంది.

    ఇప్పుడు ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. దసరా మొన్ననే వెళ్లి ప్రస్తుతం దీపావళి డేస్ కొనసాగుతున్నాయి. అందుకే మరో మంచి ఆఫర్లతో కార్లు కంపెనీలు ముందుకు వచ్చాయి. దసరాకు సిట్రోయెన్, మహీంద్రా, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించాగా.. ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి.

    దీపావళికి మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా కార్ల డీలర్లు తమ కార్ల మోడళ్లలో కొన్నింటికి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, తదితరాలు ఉన్నాయి. వాటి వివరాలను కింద చూద్దాం.

    ఏ కారుపై ఎంత వరకు బెనిఫిట్
    హోండా సిటీ: రూ. 90,000
    ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ : రూ. 80,000
    హోండా అమేజ్ : రూ. 70,000
    స్కోడా స్లావియా : రూ. 75,000
    మారుతి సుజుకి డిజైర్ : రూ. 40,000
    హ్యుందాయ్ వెర్నా : రూ. 30,000

    నోట్: నగరానికి నగరానికి, షోరూంకు షోరూం రేట్లలో మార్పులు ఉండవచ్చు గమనించాలి.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Best Budget Cars : రూ.5 లక్షల్లో మంచి కారు ఇదే.. టాప్-8 మోడల్స్ ను చూడండి..

    Best Budget Cars : ఇప్పుడు కారు అనేది ప్రతీ మధ్య...

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...

    Variety Clay Lamps Business : ఒక నెల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ప్రమిదల అమ్మకంలో వెరైటీ

    Variety Clay Lamps Business : తెలుగువారి పండుగల్లో అత్యంత పెద్ద...