33.7 C
India
Sunday, May 5, 2024
More

    Diwali Event for Tamils : తమిళుల కోసం దీపావళి ఈవెంట్.. న్యూ జెర్సీలో గ్రాండ్ సెలబ్రేషన్స్

    Date:

    Diwali Event for Tamils
    Diwali Event for Tamils

    Diwali Event for Tamils : TAMNJ (THAMIZHARGAL MANDRAM NJ INC.) తమిళ భాష మాట్లాడే మూలాలు లేదా తమిళ సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ తమిళులను ప్రోత్సహించడం, ముందుకు తీసుకురావడం, తమిళ సంస్కృతిపై అవగాహన కల్పించడం, బహిరంగంగా ప్రచారం చేయడం. తమిళ సమాజం మధ్య సమాన సహకారం కోసం సంస్థ కార్యక్రమాలు చేపడుతుంది.

    న్యూజెర్సీలోని తమిళ కమ్యూనిటీ అభివృద్ధి, సేవల్లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా దీపావళికి అతిపెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశారు. నవంబర్ 11వ తేదీ (శనివారం)న సాయంత్రం 3 గంటల నుంచి న్యూ జెర్సీలోని పారామస్ స్కూల్ ఆడిటోరియంలో ఈ వెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, ముజీషియన్లు, కమేడియన్లు పాల్గొంటున్నారు.

    ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు టికెట్లు ఇష్యూ చేశారు. వీఐపీలకు 50 డాలర్లు, పెద్దలకు 35 డాలర్లు, సీనియర్ సిటిజన్లకు 25 డాలర్లు, యువతకు 20 డాలర్లు, 12 సంవత్సరాలలోపు వారికి ఉచితమని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఈ వెంట్ లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగా డబ్బులు చెల్లించి సీట్ కన్ఫమ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ముందుగా చెల్లించిన వారికి ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...

    Variety Clay Lamps Business : ఒక నెల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ప్రమిదల అమ్మకంలో వెరైటీ

    Variety Clay Lamps Business : తెలుగువారి పండుగల్లో అత్యంత పెద్ద...

    Buy A Car Diwali Season : దీపావళి సీజన్ లో కారు కొంటే ఈ బెనిఫిట్స్..

    Buy A Car Diwali Season : ఇతర దేశాల్లో కంటే...

    Buy A Car For Diwali : దీపావళికి కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి

    Buy A Car For Diwali : ఒకప్పుడు రవాణా సాధనాలు...