41.2 C
India
Sunday, May 5, 2024
More

    Buy A Car For Diwali : దీపావళికి కారు కొనాలనుకుంటున్నారా? అయితే త్వరపడండి

    Date:

    Buy A Car For Diwali
    Buy A Car For Diwali

    Buy A Car For Diwali : ఒకప్పుడు రవాణా సాధనాలు ఉండేవి కావు. ఎటైనా వెళ్లాలంటే పూర్వకాలంలో నడిచి వెళ్లేవారు. కొంత కాలానికి ఎడ్ల బండ్లు వచ్చాయి. తరువాత సైకిల్, మోటార్ సైకిల్, కార్లు, విమానాలు ఒకదాని వెనక ఒకటి వచ్చాయి. దీంతో ఇప్పుడు రవాణా అత్యంత సులభమైన మార్గం. ఎంత దూరమైనా ఒక్క రోజులోనే వెళ్లి వస్తున్నాం. కానీ పూర్వ కాలంలో అలా ఉండేది కాదు. ఎటైనా వెళితే రెండు మూడు రోజులు అక్కడే ఉండేవారు. కాలానుగుణంగా మార్పులు రావడం సహజమే.

    ప్రస్తుతం కార్ల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కారు కొనుక్కోవాలని కలలు కంటున్నారు. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు పలు మోడళ్లు వచ్చాయి. అత్యంత సరసమైన ధరల్లో కూడా లభిస్తున్నాయి. దీంతో కారు కొనుక్కుని సరదాగా తిరగాలని అందరు ఊహిస్తుంటారు. మారుతీ సుజుకీ సెలెరియో ఎస్ ప్రెస్సో, ఆల్టో కే 10 మాదిరిగానే 66 బీహెచ్బీ, 89 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే 1 లీటర్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ ఏఎంటీ వస్తుంది. ఒక లీటర్ పై 26 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది.

    సెలెరియో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్టీరింగ్, మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఇగ్నిషన్ స్టార్ట్, స్టాప్ బటన్ తదితర సదుపాయాలు కలిగి ఉంటుంది. దీని ధర రూ. 6.38 లక్షల నుంచి రూ. 7.14 లక్షల మధ్య ఉంటుంది. మారుతీ సుజికి ఆల్టో కే 10 గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో సరసమైన ధరకు లభించే కారు ఇదే.

    లీటర్ పెట్రోల్ పై 24.90 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ట్విన్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ర్టానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన ఏబీఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ లు ఉన్నాయి దీని ధర రూ. 561 లక్షల నుంచి రూ. 5.90 లక్షలుగా ఉంది. మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో ఆర్టో కే 10లో ఇంజిన్ దీనిలోనూ ఉంది. లీటర్ కు 25.30 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 6.05 లక్షల వరకు ఉంది.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Financial Harassment : ఫైనాన్స్ వేధింపులతో.. కారు కు నిప్పు పెట్టిన యువకుడు..

    Financial Harassment : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని ఓ...

    Rahul Gandhi :రాహుల్ గాంధీ కారుపై దాడి !

      పశ్చిమ బెంగాల్ లోని మాల్ధార్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకారుపై...

    BIG BOSS: బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారు పై దాడి

      బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి...