33.2 C
India
Sunday, May 19, 2024
More

    Bhola shankar : ‘భోళా శంకర్’ 4 రోజుల కలెక్షన్స్.. సోమవారం చేతులెత్తేసిన చిరు.. అన్ని కోట్ల లాస్!

    Date:

    Bhola shankar
    Bhola shankar
    Bhola shankar :  స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ మొన్న ‘భోళా శంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసారు.
    ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. భోళా శంకర్ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా.. మరో హీరోయిన్ కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలిగా నటించింది.. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక రోల్ లో నటించాడు.. తమిళ్ లో 2015లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది..
    కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.. భోళా శంకర్ 4 రోజుల్లో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.. ముందు రోజు నుండే ఈ సినిమా కలెక్షన్స్ లో పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 79.60 కోట్లు బిజినెస్ జరిగింది..
    భోళా శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా తొలి రోజు నుండే కలెక్షన్స్ దారుణంగా పడిపోతూ వస్తున్నాయి. మొదటి రోజు 16.25 కోట్లు, 2వ రోజు 5.05 కోట్లు, 3వ రోజు 5.1 కోట్లు, 4వ రోజు 2 కోట్ల నెట్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.. ఇక 5వ రోజు సోమవారం వీక్ డే కావడంతో దారుణంగా కలెక్షన్స్ వచ్చాయని టాక్.. ఇలా 5 రోజుల్లో కేవలం 28.40 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టగా 50 కోట్లకు పైగానే నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrugaraju : చిరంజీవి మృగరాజు కోసం ముందుగా ఆ స్టార్ హీరోను అనుకున్నారట..

    Mrugaraju : ఇండస్ట్రీలో మెగాస్టార్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు....

    Megastar Chiranjeevi : శివాజీకి జీవితంలో మరిచిపోలేని సాయం చేసిన మెగాస్టార్

    Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే బిగ్గర్ దెన్ బచ్చన్...

    Maharshi Radhava : వందోసారి రక్తదానం చేసిన నటుడు.. సన్మానించిన మెగాస్టార్

    Maharshi Radhava : చిరంజీవి బ్లడ్ బ్యాంకులో నటుడు మహర్షి రాఘవ...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...