30.8 C
India
Saturday, June 29, 2024
More

    Rathika Rose : వైసీపీ ఎంపీ భరత్ తో రతిక రోజ్.. సందడి చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..

    Date:

    Rathika Rose
    Rathika Rose with ycp mp bharath

    Rathika Rose : రతిక రోజ్  గురించి అందరికీ తెలిసే ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7లో మెరుపు మెరిసింది. వికారాబాద్ కు చెందిన రితికా రోజ్ నటిగా రాణిస్తోంది. నారప్ప, అశోక వనంలో అర్జున కల్యాణం, నేను స్టూడెంట్ సర్ లాంటి సినిమాల్లో కనిపించింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో రితిక రోజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హౌజ్ లో ఈ ముద్దుగుమ్మే గ్లామరస్ కంటెస్టెంట్. తన అందంతో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టకుంది.

    2016లో తెలుగు కామెడీ షో ‘పటాస్’తో టీవీ ఆడియెన్స్ కు పరిచయమైంది రితికా రోజ్. అప్పటికీ ఇప్పటికీ ఆమెను చాలా చేంజ్ అయ్యింది. మోడల్ గా పలు కమర్షియల్ యాడ్స్ లలో కనిపించింది. దీంతో పాటు రతికా టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తన గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉండేది. రీల్స్, లిపిక్ సింగ్ వీడియోలతో ఆమె ఆకట్టుకునేది. 2019తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సరసన ‘హే పిల్లా’ సాంగ్ చేసి మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది.

    అయితే ఈ అమ్మడు ఒక కార్యక్రమంలో తళుక్కున మెరిశారు. వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తో కలిసి రతిక కనిపించింది. మార్గం భరత్ ఇటీవల ‘యువత హరిత’ ప్రోగ్రామ్ చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక చోట ఆగారు. అక్కడికి వచ్చిన రతిక రోజ్ సందడి చేశారు. ఈ వీడియో ఇప్పుడు మార్గం భరత్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ అయ్యింది. కామెంట్లను పక్కన ఉంచితే ఈ కార్యక్రమంలో ఆమె సందడి కనిపించిందని చెప్పవచ్చు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 ల్లో వారిద్దరికిది చివరి మ్యాచా?

    T20 World Cup 2024 Final : టీ-20 ప్రపంచకప్ ఫైనల్...

    Kalki Movie : కల్కి.. రెండో రోజు ఊచకోత.. ఒక్క రికార్డు మిగలనివ్వలేదు..

    Kalki Movie Second Day : ప్రస్తుతం భారతదేశంలో కల్కి మేనియా...

    Varalakshmi : ‘‘నా పెళ్లికి రండి సార్..’’ మోదీ, బాలయ్య సహ ప్రముఖులకు వరలక్ష్మి ఆహ్వాన పత్రికల అందజేత!

    Varalakshmi Wedding Invitations : సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుల వారసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related