31.9 C
India
Friday, May 17, 2024
More

    BJP & BRS Wedding Invitation : బీజేపీ బీఆర్ఎస్ లగ్గం పిలుపు వీడియో వైరల్

    Date:

    BJP & BRS Wedding Invitation
    BJP & BRS Wedding Invitation

    BJP & BRS Wedding Invitation : సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుని ఓ వీడియో విడుదల చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ లగ్గం పిలుపు పేరుతో తయారు చేసిన వీడియో గమ్మత్తుగా ఉంది. రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఇదివరకే వస్తున్న ఊహాగానాలకు ప్రతిరూపంగా దీన్ని తీసుకొచ్చారు.

    తెలంగాణ అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని కొన్ని గద్దలు పీక్కుతింటున్నాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంతో రెండు పార్టీలు పెళ్లి చేసుకుంటున్నాయని వీడియోలో చూపించారు. దీనికి బీజేపీ బీఆర్ఎస్ కు నజరానాలు ఇస్తోంది. లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ కాకుండా తాయిలాలు ప్రకటించింది. దీంతో ఆమె అరెస్టు వ్యవహారం అటకెక్కింది.

    దీంతో రెండు పార్టీల మధ్య మంచి ఒప్పందం కుదిరింది. దీంతోనే వారు బయట శత్రువులు లోపల మిత్రులు అని కాంగ్రెస్ పార్టీ నిందిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు పార్టీలు ఒకటేననే వాదనలు వస్తుండటం గమనార్హం. ఈనేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక తాను ముక్కలే అనే విమర్శలు రావడం సహజమే. ఎన్నోమార్లు బీజేపీ నేతలు బీఆర్ఎస్ ను విమర్శించినా కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

    మద్యం కుంభకోణంలో కవితను అరెస్టు కాకుండా ఆపింది కూడా బీజేపీనే అని కొందరి వాదన. ఈ నేపథ్యంలో రెండు పార్టీల పెళ్లి అంటూ కార్డులు కొట్టించి మరీ ప్రచారం చేయడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ తాయిలాలు పొందుతోంది. బీజేపీ అందిస్తోంది. ఇలా ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందంతోనే వారి వివాహ బంధం అంటూ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...

    Minister Seethakka : కేసిఆర్ వ్యాఖ్యలను  ఖండించిన మంత్రి సీతక్క..

    Minister Seethakka : మిషన్ భగీరథ పై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ...

    RS Praveen Kumar : BRS లో చేరతారా..?.. కొత్త పార్టీ పెడతారా..? 

    RS Praveen Kumar : బీఆర్ఎస్ పొత్త రద్దు తో BSP...