37 C
India
Friday, May 17, 2024
More

    RS Praveen Kumar : BRS లో చేరతారా..?.. కొత్త పార్టీ పెడతారా..? 

    Date:

    RS Praveen Kumar
    RS Praveen Kumar

    RS Praveen Kumar : బీఆర్ఎస్ పొత్త రద్దు తో BSP కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీడ్కోలు పలికారు. బహుజనుల కోసం తాను కేసీఆర్ తో కలిసి నడుస్తానని ఆయన ప్రకటించారు. వి నేపథ్యంలో ఆయన BRS లో చేరతారని వార్తలు వస్తున్నాయి.

    ఇంకొందరు మాత్రం గతంలో కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించి ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరితే ప్రవీణ్ కుమార్ పై మరింత వ్యతిరేకత వస్తుందని అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహుజనుల కోసం కొత్త పార్టీ పెట్టడం ఉత్తమమని కొందరు చర్చించుకుంటున్నారు.

    తెలంగాణ రాజకీయాల్లో బహుజనుల జెండా ఎ త్తాలి అని రాజకీయాల్లోకి వచ్చిన అధికారి ఆర్ఎ స్ ప్రవీణ్ కుమార్. అతి తక్కువ సమయంలోనే బీఎస్పీకి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

    కెసిఆర్ తో నడుస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించడంతో ఇక బిఆర్ స్లో చేరడం ఖాయమని స్పష్టం గా తెలుస్తోంది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిగా ఒక మంచి అధికారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

    Share post:

    More like this
    Related

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : జగన్ మళ్లీ గెలుస్తారు: కేసీఆర్

    KCR : ఏపీలో జరిగే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలుస్తారనే సమాచారం...

    Warangal BRS Candidate : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవ్వరూ ఊహించని వ్యక్తి

    Warangal BRS Candidate : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి...

    Minister Seethakka : కేసిఆర్ వ్యాఖ్యలను  ఖండించిన మంత్రి సీతక్క..

    Minister Seethakka : మిషన్ భగీరథ పై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ...

    BRS : బీఆర్ఎస్‌లో మారుతున్న సమీకరణాలు..

    BRS : లోక్ సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి...