28.3 C
India
Monday, July 1, 2024
More

    Anchor Sravanthi బీచ్‌లో బాడీ షో.. చిన్న క్లాత్ ఆకట్టకున్న యాంకర్ స్రవంతి

    Date:

    Anchor Sravanthi
    Anchor Sravanthi

    Anchor Sravanthi  : బుల్లితెర యాంకర్లకు క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే టాలీవుట్ టాప్ ప్లేస్ లో ఉంది సుష్మ, ఆ తర్వాత అనసూయ, రష్మీ వచ్చినా ఆమెలా పాపులర్ కాలేదు. వీళ్లు, భారీ ఈవెంట్లు, షోలలో కనిపిస్తు్ంటారు. కానీ కొందరు ప్రైవేటు ఈ వెంట్లనే సత్తా చాటుతుంటారు. అందులో స్రవంతి చోకారపు ఒకరు.

    ఫ్రీల్యాన్స్ యాంకర్‌గా బిజీగా ఉంటుంది స్రవంతి. చేతి నిండా ఆఫర్లతో హవా చూపిస్తోంది. సినిమాల్లో కూడా నటిస్తూ హడావుడి చేస్తోంది.

    హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక సినిమా షూటింగ్ చూసేందుకు వెళ్లింది స్రవంతి. అనుకోకుండా అందులో యాక్ట్ చేసింది. మంచి నటన చూపడంతో అవకాశాలు పెరుగుతూ వెళ్లాయి. దీంతో యాక్టింగ్ కంటిన్యూ చేసింది.

    కానీ కొంత కాలం తర్వాత ఆమెకు సినిమాలు ఆగిపోయాయి. ఇక చేసేది లేక యాంకర్‌ గా మారాలని అనుకుంది. మొదట ప్రైవేట్ ఈవెంట్లు చేసిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై షోలకు హోస్ట్ చేసింది.

    స్రవంతి హోస్ట్ చేసిన వాటిలో ‘బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్’ మాత్రమే సక్సెస్ సాధించింది. అనంతరం ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది.

    ప్రశాంత్ అనే వ్యక్తితో లవ్ ట్రాక్ నడిపింది ఈ అమ్మడు. వీరి పెళ్లికి మాత్రం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. దీంతో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా వేర్వేరుగా ఉంటూ కొన్నేళ్లకు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి మళ్లీ పెళ్లిచేసుకున్నారు.

    బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ 1లో కంటెస్టెంట్‌గా వచ్చింది. కానీ హౌజ్ లో ఆకట్టుకోలేకపోయింది. మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఈ షో పుణ్యమా అని ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

    సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూస్, షోస్ చేస్తూ కెరీర్ పరంగా అమ్మడు రెండు చేతులా సంపాదిస్తుంది. స్రవంతి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే.

    ఇక సోషల్ మీడియా ఖాతాల్లో తన లైఫ్ కు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటుంది స్రవంతి. ఫాలోవర్స్ తో కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయి మాట్లాడుతుంది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ రాను రాను పెరుగుతూ వస్తున్నారు.

    సోషల్ మీడియాలో చాలా కాలంగా సందడి చేస్తుంది. పెళ్లి చేసుకోవడంతో పాటు ఓ బిడ్డకు తల్లి అయినా గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.

    Share post:

    More like this
    Related

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    Amala Paul : అమలాపాల్ చేసిన పనికి ఎంత బాధ కలిగిందో తెలుసా.. హెయిర్ స్టైలిస్ట్ ఆవేదన

    Amala Paul : ఒక్క సినిమా తీయాలంటే ఎంతో మంది నటీ...

    CM Chandrababu : వాలంటీర్లపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    CM Chandrababu : ఏపీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Sudigali Sudheer : దుబాయ్ పిల్లతో గాలోడి లవ్.. చిలిపి పనులు.. వీడియో వైరల్

    Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    Anchor Sravanthi : పాలపొంగులాంటి అందాలను తెరిచిచూపిస్తున్న యాంకర్ స్రవంతి..!

    Anchor Sravanthi : యాంకర్ స్రవంతి కూడా సోషల్ మీడియాలో బాగానే హంగామా...