BRS Leaders : తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచు కునేలా బిజెపి వ్యూహాలు రచిస్తోంది. అదిలాబాద్ మాజీ ఎంపీ, బీ ఆర్ఎస్ నేత గొండం నగేష్ తో బీజేపీ చర్చలు కొనసాగుతున్నాయి.
మార్చి 12 లోగా ఆయన కమలం పార్టీ లో చేరే ఆలోచనలో ఉన్నారని సమచారం అందుతుంది. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేత సీతా రాం నాయక్ బిజెపి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నరని తెలుస్తోంది. అయినా మహ బూబాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలు స్తోంది.
మొత్తం మీద టిఆర్ఎస్ పార్టీ నుంచి నేతలు ఒక్కొ క్కరిగా పార్టీని వీడుతున్నారు. వచ్చే పార్ల మెంట్ ఎన్నికల్లో బిజెపి పార్టీలోకి వెళ్లాలని కొంతమంది నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.