32.5 C
India
Thursday, May 2, 2024
More

    Kavita Challenges Petition : రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటీషన్..

    Date:

    Kavita Challenges Petition
    Kavita Challenges Petition

    Kavita Challenges Petition : తెలంగాణ:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నా రు. తన అరెస్ట్ ను సవాలు  చేస్తూ సుప్రీంకోర్టులో రేపు ఛాలెంజ్ పిటిషన్ ను వేయనున్నారు.

    మరోవైపు ఆమెను అదుపులో కి తీసుకున్న ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తరలిం చారు. కాసేప ట్లో ఆమెను ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు తరలించనున్నారు.

    ఈరోజు రాత్రి కవిత ఈడీ ఆఫీస్ లో ఉండను న్నారు. ఆ తర్వాత కవితకు వైద్య పరీక్షలు నిర్వ హించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచ నున్నారు.

    Share post:

    More like this
    Related

    WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది..

    WhatsApp : ప్రసార మాధ్యమాల్లో వాట్సాప్ ప్రజలకు అత్యంత సులభతరంగా తన...

    RR VS SRH : రాజస్థాన్ పై సన్ రైజర్స్ గెలిచేనా..?

    RR VS SRH : రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ మధ్య...

    CSK Vs PBSK : చెన్నై పై పంజాబ్ సంచలన విజయం

    CSK Vs PBSK : చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్...

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    BJP Central Election : నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    BJP Central Election Committee : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేప...

    Kavitha Arrested : కవిత అరెస్ట్..శంషాబాద్ ఎయిర్ పోర్ట్  లో భారీ భద్రత..(వీడియో)

    Kavitha Arrested : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ...

    Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? : కిషన్ రెడ్డి

    Kishan Reddy Reaction on Kavitha Arrest : కవిత ఇంట్లో ఈడీ...