31 C
India
Monday, April 29, 2024
More

    Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? : కిషన్ రెడ్డి

    Date:

    Kishan Reddy
    Kishan Reddy

    Kishan Reddy Reaction on Kavitha Arrest : కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్రమంత్రి,బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ఆయన ప్రశ్నించారు.ఇన్నాళ్లూ విచారణకు సహకరించలే దని, అందుకే ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

    ఇకనైనా కవిత విచారణకు సహకరించాలని సూ చించారు. కక్షసాధింపు చర్యలకు దిగాల్సిన అవ సరం బీజేపీకి లేదని, దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుపోతాయని ఆయన స్పష్టం చేశారు. కవిత ఏ తప్పు చేయనప్పుడు ఈడీ అధికారులకు సహకరించడం లేదనీ ఆయన ప్రశ్నించారు.

    మనీలాండరింగ్ కేసులో అనేకసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినా కవిత స్పందించలేదన్నారు. ఆమె తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారని ఎందుకు భయపడు తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Kavita Challenges Petition : రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటీషన్..

    Kavita Challenges Petition : తెలంగాణ:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...

    Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్ : భారీ భద్రత.. బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తత..

    Kalvakuntla Kavitha Arrested : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ...

    Kavita Arrest : కవిత అరెస్ట్.. అధికారులతో కేటీఆర్ గొడవ (వీడియో)

    Kavita Arrest : తెలంగాణ: కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ,హరీష్ రావు...