29 C
India
Wednesday, May 15, 2024
More

    Kavita Arrest : కవిత అరెస్ట్.. అధికారులతో కేటీఆర్ గొడవ (వీడియో)

    Date:

    Kavita Arrest
    Kavita Arrest Viral Video

    Kavita Arrest : తెలంగాణ: కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ,హరీష్ రావు ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.  ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితని ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ అధికారులను ప్రశ్నించారు.

     కనీసం తమ న్యాయవాది నైన అనుమతించాలి కదా అని కేటీఆర్ వాదించారు. అధికారులు వారిని సముదావించే ప్రయత్నం చేశారు. దీంతో ఏం జరుగుతుందని ఉత్కంఠ అక్కడి నెలకొంది.

    గత కొద్ది రోజుల నుంచి కవితను అరెస్టు చేయ డానికి  ఈడీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో విచారణకు రావాలని కవితకు పలుమార్లు సమ న్లు జారీ చేశారు. అయితే కొన్ని సమన్లకు కవిత రిప్లై ఇస్తూ వచ్చారు. ఈరోజు కవిత ఇంటికి వచ్చిన అధికారులు ఆమె అదు పులోకి తీసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    BRS Protest : కవిత అరెస్ట్ కు నిరసనగా BRS రాస్తారోకో..

    BRS Protest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా రంగారెడ్డి...

    KTR : చంద్రబాబు ట్వీట్ ను గుర్తుచేసిన కేటీఆర్..

    KTR Tweet : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన...

    Kavita Challenges Petition : రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటీషన్..

    Kavita Challenges Petition : తెలంగాణ:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...