39.8 C
India
Friday, May 3, 2024
More

    Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్ : భారీ భద్రత.. బీఆర్ఎస్ ఆందోళన ఉద్రిక్తత..

    Date:

    Kalvakuntla Kavitha
    Kalvakuntla Kavitha

    Kalvakuntla Kavitha Arrested : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయ కురాలు శాసనమండలి సభ్యురాలు కల్వ కుంట్ల కవిత నివాసం పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్  అధికారులు దాడులకు దిగారు. విస్తృత తనిఖీలు చేపట్టారు.

    ఎన్నికలవేళ కవిత అరెస్ట్ సంచలనం రేపుతుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితు ల్లో సంభవించిన ఈ పరిణామం బీ ఆర్ఎస్ నేత ల్లో కలకలం రేపుతోంది. ఎన్నికలను సమర్థవం తంగా ఎదుర్కొనడానికి గులాబీ పార్టీ నేతలు పా వులు కదుపుతున్న ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు బీ ఆర్ఎస్ చీఫ్ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కుమార్తె పై ఈడి కొరడా ఝులిపించడం చర్చనీ యాంశంగా మారుతుంది.

    కవితపై పెట్టిన ఈడీ కేసు ఇదే..

    ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు ఇచ్చిన అరెస్ట్ నోటీసులు బయటకు వచ్చా యి. మనీలాండరింగ్ చట్టం 2022(15 of 2003) కింద అరెస్ట్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సం బంధించి ఆమె మనీలాండరింగ్కు పాల్పడిన ట్లు సమాచారం అందుతోంది.ఇవాళ సాయంత్రం 5.20 గంట లకు ఆమెను అరెస్ట్ చేసినట్టు ED అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ పేరుపై ఈ నోటీసులు జారీ చేసింది.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా...

    Kavita Challenges Petition : రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటీషన్..

    Kavita Challenges Petition : తెలంగాణ:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో...

    Kishan Reddy : నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకు? : కిషన్ రెడ్డి

    Kishan Reddy Reaction on Kavitha Arrest : కవిత ఇంట్లో ఈడీ...

    Kavita Arrest : కవిత అరెస్ట్.. అధికారులతో కేటీఆర్ గొడవ (వీడియో)

    Kavita Arrest : తెలంగాణ: కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్ ,హరీష్ రావు...