37.4 C
India
Tuesday, May 14, 2024
More

    Casting Couch : నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. కిరణ్ రాథోడ్ సంచలన కామెంట్స్!

    Date:

    Casting Couch
    Casting Couch, Kiran Rathode

    Casting Couch: తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. గత సీజన్స్ లా కాకుండా ఇప్పుడు సరికొత్త బిగ్ బాస్ 7 సీజన్ ను స్టార్ట్ చేసి ఫుల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు.. ఈసారి అంతా ఉల్టా ఫుల్టా అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఆడుకుంటున్నాడు.. ఈసారి సీజన్ 7 లోకి ప్రముఖ నటి కిరణ్ రాథోడ్ కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ భామ మొదటి వారానికే ఎలిమినేట్ అయ్యింది.

    రాజస్థాన్ లో పుట్టి పెరిగిన ఈ భామ పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఈమె మొదటి వారానికే ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఈమె తెలుగు బాగా మాట్లాడలేక పోవడం.. దీంతో ఈమె కూడా అసలు తెలుగు కాకుండా తమిళ్ కానీ హిందీ బిగ్ బాస్ లోకి కానీ వెళ్లి ఉంటే బాష అనే ప్రాబ్లెమ్ రాకపోయేది అంటూ చెబుతుంది.. తన టాలెంట్ బయటపెట్టక ముందే బయటకు రావాల్సి వచ్చిందని వాపోతుంది.

    ఇక హీరోయిన్ గా మెప్పించిన ఈమె కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎదుర్కొంది అని చెప్పుకొచ్చింది. ఈమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ఎంత పాపులర్ హీరోయిన్ అయినప్పటికీ హిందీలోకి ఎంట్రీ ఇచ్చాక కష్టాలు పడాల్సిందే అంటూ ఈమె చెబుతుంది. అప్పట్లో సౌత్ లో ఎవరు స్టార్ హీరోయిన్ అనేది కూడా వారికీ తెలియదు.. అందుకే నేను బాలీవుడ్ లో చాలా కష్టాలు పడ్డానని తెలిపింది.

    ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను.. కాస్టింగ్ కౌచ్ బాగా బాధించింది.. అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తర్వాత అసలు రంగు బయట పెట్టేవారు.. ఈ రాత్రికి వస్తావా అని అడిగేవారు. దీంతో నేను ఆ ప్రాజెక్ట్స్ నుండి బయటకు వచేసేదాన్ని.. నా చేతిలో అప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ లేకపోయినా నేను కాంప్రమైజ్ అవ్వలేదు.. అంతేకాదు ఈ భామకు ఇప్పటికే రెండు సార్లు లవ్ బ్రేకప్ అయ్యిందట. దీంతో ఈమె గత ఏడేళ్లలో ఎవ్వరిని లవ్ చేయలేదని ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తెలిపింది.

    Share post:

    More like this
    Related

    Ashu Reddy : పబ్లిక్ గా ఇంత బోల్డ్ గా.. దేని కోసం ఈ అమ్మడు ఆరాటం

    Ashu Reddy : సోషల్ మీడియాలో చాలా మంది యువ నటీమణులు,...

    IPL 2024 : మిగతా మూడు బెర్తులకు ఆరు టీంల పోటీ

    IPL 2024 : ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆప్స్ దశ...

    AP Polling : ఏపీలో భారీగా పోలింగ్.. వైసీపీలో టెన్షన్!

    AP Polling : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. నేతల జాతకాలు ఈవీఎం...

    AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వర్ రావు ఓటుహక్కు తీసేశారు

    AB Venkateswara Rao : సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...