Pawan as MP : ఏపిలో పొత్తుల లెక్కలపై స్పష్టత వచ్చింది. టిడిపి, బిజేపీ,జనసేనా కలిసి పోటీ చేయను న్నా యి. సీట్ల పంపకాలపై న ఓక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జనసేనకు తొలుత ఇచ్చిన కేటాయించిన మూడు ఎంపీ స్థానాల్లో అనకాపల్లీ బీజేపీ ఖారారు చేశారు.
జనసేనాని పవన్ ఎంపీగా పోటీ చేయనున్నారని సమాచారం అందుతుంది. మిత్రపక్షాల కు 8 ఎంపీ -30 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు ప్రతిపాదించా రు. అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ నెల 14 న జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు.
ఏపీలో పొత్తులు లెక్కలు తేలాయి. తాజాగా అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కల్యాణ్ సమా వేశం నిర్వహించారు. పొత్తుల్లో భాగంగా జనసేన కు 2 ఎంపీ,బీజేపీకి6 ఎంపీ,స్థానాలకు అంగీకారం కుదిరినట్లు సమాచారం అందుతోంది. అదేవిధం గా జనసేనకు 24 అసెంబ్లీ,బిజేపీకి 6,స్థానాలు పైన సూత్ర ప్రాయంగా నిర్ణయం జరిగింది.