29 C
India
Wednesday, May 15, 2024
More

    Chandramukhi-2 : చంద్రముఖి-2 ఫస్ట్ లుక్.. ఇదేం లుక్ రా బాబు.. ఫొటోషాప్ లో ఎడిట్ చేశారా..!

    Date:

    Chandramukhi-2 
    Chandramukhi-2 

    Chandramukhi-2  చంద్రముఖి.. ఈ సినిమాను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కూడా ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి.. ఇప్పటికీ టీవీల్లో వస్తే టీవీలకు అతుక్కుపోయి మరీ కూర్చుంటారు ప్రేక్షకులు.

    అప్పట్లో రజినీకాంత్ వరుస ప్లాప్స్ లో ఉండగా చంద్రముఖి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేసారు. ఈ సినిమా వచ్చినప్పటి నుండే ఈ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేయగా ఏదొక కారణంతో కుదరలేదు.. రజనీకాంత్ కూడా సీక్వెల్ కు ఒప్పుకోక పోవడంతో ఈ సినిమా అటకెక్కింది.

    అయితే 18 ఏళ్ల తర్వాత ఈ సినిమా సీక్వెల్ కు ముహూర్తం కుదిరింది.. చంద్రముఖి 2 సినిమా స్టార్ట్ అయ్యి ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది.. అయితే ఈసారి రజినీకాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుంది.. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించగా ఇప్పటికే షూట్ పూర్తి అయ్యింది.

    అందుకే ఇక ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం చంద్రముఖి 2 నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు.. ఈ ఫస్ట్ లుక్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఇది అసలు సీక్వెల్ నా లేదంటే చంద్రముఖి సినిమాకు స్పూఫ్ తీసుకున్నారా అని అంటున్నారు. రాఘవ లారెన్స్ లుక్ కానీ ఆయన నడక కానీ చూస్తుంటే రజినీకాంత్ లానే ఉందని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వినాయకచవితి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి..

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandramukhi-2 Collections : చంద్రముఖి-2 కలెక్షన్స్ వివరాలు.. బాక్సాఫీస్ వద్ద ఊగిసలాట.. అన్ని కోట్ల నష్టాలు ఖాయమా?

    Chandramukhi-2 Collections : మొన్న వీకెండ్ కు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...

    Chandramukhi -2 : చంద్రముఖి -2 నుండి సాలిడ్ అప్డేట్.. అందరి ఆశీస్సులు కావాలంటూ లారెన్స్ ట్వీట్!

    Chandramukhi -2 : చంద్రముఖి సినిమాను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు...

    Jailor : జైలర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందంటే?

    Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్....