21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Salar Movie : ‘సలార్’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ.. ఆ షాకింగ్ రూమర్ కారణంగానే? 

    Date:

    Salar movie
    Salar movie, prabhas Salar movie
    Release date of Salar : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కు క్రేజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంది.. ఈయన బాహుబలి ఇచ్చిన జోష్ తో పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని వరుసగా పాన్ ఇండియన్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు.. మరే హీరో ప్రకటించనన్ని ప్రాజెక్టులను ప్రభాస్ ప్రకటించడం విశేషం..
    ప్రకటించడమే కాకుండా వరుసగా ఆ ప్రాజెక్టులను పూర్తి కూడా చేస్తున్నాడు. మరి ఈయన లైనప్ లో ఉన్న మోస్ట్ ఏవైటెడ్ మూవీల్లో ”సలార్ (Salar movie) ” ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిర్మిస్తున్నారు.
    ఇప్పటికే వచ్చిన పోస్టర్స్ తో అందరి ఫోకస్ ను తమ సినిమా వైపు తిప్పుకుంది.. ఇంకా ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ రిలీజ్ అవుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28మన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
    అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ అలోచించి మరో డేట్ ఫిక్స్ చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను షిఫ్ట్ చేస్తున్నట్టు టాక్ రాగా నిర్మాతలు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ  సినిమా రిలీజ్ విషయంలో మార్పులు ఉండవని అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని అధికారికంగా చెప్పడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salar : 2023 ఇయర్ సలార్ బెస్ట్ మూవీ.. షారూక్ కితాబు..

    Salar : సౌత్ రెబెల్ స్టార్ నార్త్ లో కుర్చీవేసుకొని కూర్చున్నాడు....

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    Prabhas Friend : ఆ పాత్ర కోసం 31 కిలోలు తగ్గా: ప్రభాస్ ఫ్రెండ్ డెడికేషన్ ఇది..

    Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి...

    Prabhas : రాజమౌళితో ప్రశాంత్ నీల్ ను కంపేర్ చేసిన ప్రభాస్.. ఇద్దరిలో ఎవరు తోపంటే?

    Prabhas : ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ యంగ్ హీరో ఎవరంటే...