38.1 C
India
Sunday, May 19, 2024
More

    Comedian Ali : ఆ కమెడియన్ సినిమా రీమేక్ చేసినా కలిసి రాలేదా?

    Date:

    Comedian Ali :

    తెలుగులో అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన నటుడిగా వెంకటేశ్ ముందుంటాడు. తన చిత్రాల్లో దాదాపు 18 సినిమాలు రీమేక్ లే కావడం గమనార్హం. ఒరిజనల్ వెర్షన్ కంటే రీమేక్ లోనే అతడు మంచి నటన ప్రదర్శిస్తాడని టాక్. అందుకే ఆయన సినిమాలు అంత బాగా హిట్ అవుతాయి. హిందీలో కూడా పలు చిత్రాలు చేశాడు. అనాడి, తక్ దీర్ వాలా మొదలైనవి ఉన్నాయి.

    అలీ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. ఒక కమెడియన్ ను పెట్టి సినిమా తీసిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డికే సొంతం. ఈ సినిమాను మొదట సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనుకున్నాడట దర్శకుడు. కానీ వారి నాన్న కృష్ణ అందుకు ఒప్పుకోలేదట. వాడు చదువుకోవాలి. ఇప్పుడే సినిమాల్లోకి రాడు అన్నాట్ట. దీంతో అలీని హీరో చేశారు.

    ఈ సినిమాను హిందీలో తక్ దీర్ వాలా గా తీశారు. వెంకటేశ్ హీరోగా నటించినా అక్కడ ఆడలేదు. కొన్ని సినిమాలు కొన్ని భాషల్లోనే ఆడతాయి. మిగతా వాటిలో అంతగా ఆడవు. ఇలా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వారు చేసిన ప్రయత్నం వృథా అయింది. ఇప్పుడు ఈ సినిమా యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఎవరైనా చూడొచ్చని చెబుతున్నారు.

    యమలీల తెలుగులో అద్భుతం సృష్టించింది. అలీని హీరోగా నిలబెట్టింది. అప్పటి వరకు కమెడియన్ గా ఉన్న అలీ ఒక్కసారిగా స్టార్ గా మారాడు. అలా కొందరికి కలిసొస్తుంది. అలీకి అదృష్టం రావడంతో సినిమా హిట్టయింది. అదే వెంకటేశ్ కు దురదృష్టం వెంటాడింది. ఇలా ఒకరు చేసినది ఇంకొకరికి సూట్ కాకపోవచ్చు. ఈ విషయం తెలియక అందరు ఏవేవో చేస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan OG : పవన్ ‘ఓజి’లో నటిస్తున్న జిగిరీ దోస్త్ అలీ.. వివాదాలు ముగిసినట్టేనా..?

    Pawan OG : రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఎప్పుడు చిరకాల మిత్రులు...

    అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్న పవన్ ఫ్యాన్స్

    కమెడియన్ అలీ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు....